OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
Jailer Movie: రజినీకాంత్ 'జైలర్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తలైవా ఈజ్ బ్యాక్ అంటూ రజినీ అభిమానులు చేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ రానుందంటే..
Latest OTT Releases This Weekend: జూలై రెండో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి, ఓటిటి ఆడియెన్స్ కోసం అమేజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యాపిల్ టీవీ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.
PVR Cuts Snacks Prices After a Journalist's tweet Goes Viral on Popcorn Price: కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిన సమయంలో ఎదురైన లాక్డౌన్, కంటైన్మెంట్ ఆంక్షలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దశ దిశనే మార్చేసింది. అమేజాన్, జీఫై, డిస్నీ హాట్‌స్టార్ లాంటి ఓటిటి యాప్స్ కరోనా కంటే ముందు నుంచే ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. అవి ఎక్కువ మందికి రీచ్ అయింది మాత్రం కరోనావైరస్ సమయంలోనే.
Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Popcorn Bill = Amazon Prime Cost: ఒకప్పుడు చేతిలో కేవలం 100 రూపాయలు ఉన్నా సరే అందులోనే హాయిగా బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఎంజాయ్ చేసి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. సినిమా టికెట్స్ కోసం ఎంత భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందో.. ఇంటర్వెల్ గ్యాప్‌లో అంతకంటే ఎక్కువ పాప్‌కార్న్, డ్రింక్స్ కోసం ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
Jio Fiber Plans: రిలయన్స్ జియోనే కాదు జియో ఫైబర్ కూడా అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ponniyin Selvan OTT Release: ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వం. రెండు భాగాల్లో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ రెండవభాగం విడుదలై భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
Ravi Teja Ravanasura OTT మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో రవితేజ విలన్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి సగటు హీరోలా మారుతాడు.
OTT ప్లాట్ ఫార్మ్ లు వచ్చినప్పటి నుండి సినిమా హాల్ హవా కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. OTT ప్లాట్ ఫార్మ్ విషయానికి వస్తే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Airtel OTT Recharge Plans: ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాల పోటీలో కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్స్ కస్టమర్లకు అందుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది.
Netflix Password New Rules: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అదే సమయంలో ఓటీటీ పాస్వర్డ్ షేరింగ్ ఆయా సంస్థలకు ఓ సమస్యగా మారింది.
Airtel Post Paid Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది.
Jio Plans: జియో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఫుల్ డేటా ఇస్తోంది. అంతేకాదు..ఇంకా ఇతర చాలా ప్రయోజనాలున్నాయి.
HIT 2 on OTT: టాలీవుడ్ హీరో అడవి శేష్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల విడుదలైన సినిమా హిట్ 2 త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. రెండు ప్రముఖ ఓటీటీ వేదికలు రైట్స్ కోసం పోటీపడ్డాయి.
Airtel plans updates: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఇక నుంచి అమెజాన్ ప్రైమ్ ఉచితం మరి.
Ginna OTT Streaming: ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమా జిన్నా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్కు సిధ్దమైపోయింది. కలెక్షన్లు సాధించలేకపోయినా..సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం..
OTT Release Movies: సగటు మనిషికి కాలక్షేపం సినిమానే. ఇటీవలి కాలంలో థియేటరే కంటే ఓటీటీలకే ఆదరణ పెరిగింది. అందుకే సినిమాలు థియేటర్లతో సమానంగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం..
Kantara OTT Release Date రిషభ్ శెట్టి నటించిన కాంతారా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి యాభై రోజులైంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వార్త వచ్చింది.
Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.