Allu Aravind on Theatres System: రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నలుగురు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు ఆ థియేటర్లు వారి చేతికి ఎలా వెళ్లాయి? అనే విషయాన్నీ అల్లు అరవింద్ బయట పెట్టారు. ఆ వివరాలు
Unstopabble with NBK 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ , కె రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్ బాబు హాజరు కాబోతున్నారు అని తెలుస్తోంది.
Allu Aravind Four Sons: అల్లు అరవింద్ కు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ కాకుండా మరో కుమారుడు ఉన్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Kantara is Most Viewed Film now in Karnataka: హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన కాంతర సినిమా కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచింది. ఆ వివరాలు
Kantara Rishabh Shetty to direct Ram Charan: కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Allu Aravind Satires on Anu Emmanuel అల్లు అరవింద్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. అను ఇమాన్యుయేల్ తాపీగా వచ్చింది. ఇలా ఆలస్యంగా రావడంపై అల్లు అరవింద్ చురకలు అంటించేశాడు.
Allu Aravind Clarity on Clashes with Chiranjeevi in Ali tho Saradaga Show: మెగాస్టార్ చిరంజీవితో ఉన్న విభేదాల గురించి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికరంగా స్పందించారు.
Allu Aravind Counter to Tollywood Heros at ali tho saradaga show: అలీతో సరదాగా షోలో పాల్గొన్న అల్లు అరవింద్ తాజాగా హీరోలకు కౌంటర్లు వేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Aravind Opens up on Disturbances with Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన విభేదాల గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Tollywood Hero Allu Arjun speech about Allu Ramalingaiah. తాతయ్య అల్లు రామలింగయ్య చనిపోయాక తనకు మాత్రమే రూ. 10 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చిందని 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ తెలిపాడు.
Hero Allu Arjun Speech at Allu Studios Today. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేసి.. ఆయన గురించి మాట్లాడారు.
Megastar Chiranjeevi : గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ అనే సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Allu Aravind & Balaiah: అన్‌స్టాపెబుల్ బాలయ్యతో ప్రారంభమైన ఆ బంధం కొనసాగుతోంది. బిజీ బాలయ్య..మరోసారి ఆహా ఓటీటీ వేదికపై ప్రత్యక్షమయ్యాడు. అన్‌స్టాపెబుల్ మళ్లీ ప్రారంభం కానుందా అనే సందేహాలు వస్తున్నాయి.
Web Series on Pv Narasimharao: దేశానికి తొలి తెలుగు ప్రధాని, బహు భాషాకోవిదుడు పీవి నరసింహారావు. దేశ రూపురేఖల్ని మార్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడాయనపై వెబ్‌సిరీస్ నిర్మితం కానుంది.
Allu Aravind donation to AP CM relief fund: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో చిత్తూరు జిల్లాలోని నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం జల ప్రళయంలో చిక్కుకుంది.
తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.