Allu Arjun Wishes His Father Allu Aravind On His Birthday: టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లలో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా తనకు సినిమాలు నిర్మించాలన్న కలను నేరవేర్చుకోవడంతో పాటు భారీ ప్రాజెక్టు సినిమాలు నిర్మించారు. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు జన్మించారు.
Allu Arjun Production House | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు.
18 pages movie shooting Begins | పెళ్లి తర్వాత టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ‘18 పేజీస్’. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది.
నటి శ్రీరెడ్డి వివాదంలో కథ అనేకనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో "గంగపుత్రులు" సినిమా హీరో రాంకీ మాట్లాడుతూ ఈ కథలో ఆర్జీవి బహిర్గతం చేసిన విషయాలు ఇంటర్వెల్ మాత్రమేనని.. క్లైమాక్స్ వేరేగా ఉంటుందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.