Ala Vaikunthapurramuloo Reunion Bash: అల వైకుంఠపురములో రీయూనియన్ బాష్ అదుర్స్..

  • Jan 12, 2021, 10:37 AM IST
1 /5

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా గతేడాది విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘అల..వైకుంఠపురములో’.  (Twitter Photos) Also Read: నిర్మాత అల్లు అరవింద్ గురించి 10 ఈ ఆసక్తికర విషయాలు

2 /5

‘అల..వైకుంఠపురములో’(Ala Vaikunthapurramuloo) సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ యూనిట్ వార్షికోత్సవం జరుపుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. (Twitter Photos)

3 /5

బుట్టబొమ్మ సాంగ్ సరికొత్త రికార్డు, సామజ వరగమన.., రాములో రాములా లాంటి హిట్ సాంగ్స్‌కు స్వరాలు సమకూర్చాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. (Twitter Photos) Also Read: Virat Kohli Blessed With A Baby Girl: తండ్రయిన విరాట్ కోహ్లీ.. పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

4 /5

అల వైకుంఠపురములో.. వార్షికోత్సవంలో టాలీవుడ్(Tollywood) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కేక్ కట్ చేశారు. సుశాంత్, పూజా హెగ్డే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా మూవీ యూనిట్ సభ్యులు పలువురు ఈవెంట్‌లో పాల్గొన్నారు. (Twitter Photos)

5 /5

ఇటీవల టీవీలో ప్రసారం కాగా, అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సాధించింది. తద్వారా టాలీవుడ్‌లో అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా ‘అల.. వైకుంఠపురములో’ నిలిచిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (Twitter Photos)