Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Woman Eats suitcase: మహిళ ఎయిర్ పోర్టులో సుట్ కేసు తింటూ హల్ చల్ చేసింది. చుట్టుపక్కల వారు ఆమె చేస్తున్న పనిని వింతగా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Scissor Missing Flights Cancelled: ఒక చిన్న కత్తెర కలకలం రేపింది. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలన్నిటిని ఆపేసింది. కత్తెర కారణంగా భారీగా విమానాలు రద్దయిన సంఘటన వైరల్‌గా మారింది.
Traffic Restrictions At RGI Airport Road : సాధారణంగా ఏవైనా అభివృద్ధి పనులు జరిగిప్పుడు రోడ్డు మూసివేస్తారు. అయితే, ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులకు కాకూడదని ట్రాఫిక్ అప్డేడ్స్ కూడా ఇస్తారు.
Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Gold Smuggling: అక్రమ బంగారం సరఫరాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా బంగారం స్మగ్లింగ్ ఘటనలు చేటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా 8 కిలోల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలు మీ కోసం..
Friends' VIP Treatment At Airport: ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారని చెప్పడానికి నిదర్శనంగా మీరు ఎన్నో వైరల్ వీడియోస్ చూసి ఉంటారు.. కానీ కచ్చితంగా ఇలాంటి వైరల్ వీడియో మాత్రం చూసి ఉండరు. ఈ వీడియో చూసిన వాళ్లకు ఎవరికైనా.. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి కూడా ఉంటే బాగుండు అని అనిపించకమానదు.
Budget 2023 Live updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 5వ బడ్జెట్ ఇది. మోదీ రెండవ దశ ప్రభుత్వంలో చివరి బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా ఎయిర్ కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
Fire Accident శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగులో ఉన్న కారులకు మంంటలు చెలరేగి రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది.
Miami plane crash landed: ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం రన్‌వేపై కూలిపోయిన ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్వేస్కి చెందిన విమానం మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్ చెడిపోయింది.
A SpiceJet plane recently made a safe landing at Patna airport, after it took off to take a flight to Delhi. The plane's engine encountered technical glitch due to a bird strike
A young woman in Vijayawada beat up a man after he allegedly tried to harass her. A video of the incident went viral, as many praised the woman for her courage
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.