Fire Accident: శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద అగ్నిప్రమాదం

Fire Accident శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగులో ఉన్న కారులకు మంంటలు చెలరేగి రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 11:26 PM IST

Fire Accident at Shamshabad Airport

Video ThumbnailPlay icon

Trending News