Energy Ministry Advise To AC Users: అత్యధికంగా ఏసీ వినియోగిస్తున్నారా? మీకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. విద్యుత్ ఆదాతోపాటు ఆరోగ్యం కోసం చేసిన సలహాలు చదివేసేయండి.
తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షాలు పడని సమయంలో తేమతో తెగ వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు సహాయపడే ఒక మంచి కూలర్ ను అతి తక్కువ ధరకే తీసుకొచ్చాము. ఆ వివరాలు..
Cool Home Without Air Conditioning: భగభగమనే మండుటెండల్లో ఏసీ లేకున్నా.. లేదంటే ఏసి వినియోగం తగ్గించినా.. తట్టుకోవడం కష్టమే అవుతుంది. అయితే, ఏదైనా కారణాల వల్ల ఏసీ లేకున్నా ఇల్లు చల్లగా ఉంచడం కోసం కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.
Maruti Baleno, Nissan Magnite, Tata Tiago and Hyundai Grand i10 Nios are Best Automatic AC Cars. ఆటోమేటిక్ ఏసీ ఫీచర్ కార్లలో మీరు ఉష్ణోగ్రతను సెట్ చేయవచ్చు. బటన్ను నొక్కిన వెంటనే ఉష్ణోగ్రత మీరు సెట్ చేసిన స్థాయికి చేరుకుంటుంది.
Water Sprinkler Fan Gives Cool Air like AC and Cooler. తక్కువ విద్యుత్ వినియోగంలో ఏసీ లాంటి చల్లదనాన్ని అందించే ఫ్యాన్ కూడా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో అందుబాటులో ఉంది.
AC, Fridge, Washing Machine and TV likely To reduced. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్లతో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలో తగ్గవచ్చని తెలుస్తోంది.
Air Conditioner: వేసవిలో చల్లదనం కోసం చాలా మంది ఎయిర్ కండిషనర్ వాడుతుంటారు. అయితే ఈ ఏసీలోని ఇండోర్ యూనిట్ ను గోడపై ఎత్తుగా అమర్చుతారు. దాని వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. అదేంటో తెలుసా?
Amazon Summer Appliances Fest: బ్లూ స్టార్, క్యారియర్, క్రాంప్టన్, హావెల్స్ కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 'సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్' పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది.
Prices Hike: నూతన సంవత్సరంలో గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇన్పుట్ ఖర్చుల్లో భారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఏయే వస్తువులు..ఎప్పటి నుంచి ఎంతమేర పెరగనున్నాయో పరిశీలిద్దాం.
White Paint: వేసవి తాపం లేదా ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడు తక్షణం కోరుకునేది చల్లదనం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏసీల వాడకం అధికమైపోయింది. అందుకే ఇప్పుడా ఏసీలకే ప్రత్యామ్నాయం త్వరలో వస్తుంది. ఏసీలకు ప్రత్యామ్నాయమేంటని ఆలోచిస్తున్నారా. నిజమే.
చాలామంది ఇరవై నాలుగు గంటలూ ఏసీలోనే గడిపి ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు కూలర్ల మీద ఆధారపడతారు. అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఎయిర్ కండీషన్ సెట్లు, కూలర్లు వాడడం నిజంగానే మన ఆరోగ్యానికి మంచిదా..? అనే సందేహం కూడా కలగకమానదు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.