Air Conditioner Discount Offers: భారీ డిస్కౌంట్తో మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం.. ప్రీమియం ఫీచర్స్తో కూడిన ఏపీ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే అత్యధిక తగ్గింపుతో లభించే ఏసీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Energy Ministry Advise To AC Users: అత్యధికంగా ఏసీ వినియోగిస్తున్నారా? మీకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. విద్యుత్ ఆదాతోపాటు ఆరోగ్యం కోసం చేసిన సలహాలు చదివేసేయండి.
Neck Air Conditioner: వాతావరణంలోని పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కొన్నిటెక్ కంపెనీలు నెక్ ఫ్యాన్లను మార్కెట్లోకి లాంచ్ చేశాయి. వీటికి ప్రత్యేకమైన ప్రజాధరణ లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Air Conditions: వేసవి వచ్చిందంటే చాలు కరెంటు బిల్లులు మోత మోగిస్తుంటాయి. నిరంతరం తిరిగే ఫ్యాన్లు, ఏసీల కారణంగా బిల్లు భారీగా వస్తుంటుంది. ఏసీలు వాడకుండా ఉండలేని పరిస్థితి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే విద్యుత్ బిల్లుల మోత ఉండదంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
Cool Home Without Air Conditioning: భగభగమనే మండుటెండల్లో ఏసీ లేకున్నా.. లేదంటే ఏసి వినియోగం తగ్గించినా.. తట్టుకోవడం కష్టమే అవుతుంది. అయితే, ఏదైనా కారణాల వల్ల ఏసీ లేకున్నా ఇల్లు చల్లగా ఉంచడం కోసం కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.
Dangers of AC; ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకినప్పుడు, AC విలాసవంతమైన దానికంటే ఎక్కువ అవసరం అవుతుంది. అయితే ఎక్కువ గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా రకాలుగా ప్రభావితం అవుతుందని మీకు తెలుసా..? పనిలో ఉన్న..తర్వాత మీరు రాత్రి నిద్రపోయినప్పటికీ, ఎయిర్ కండీషనర్లో ఉండటం మీకు హాని కలిగించవచ్చు. ఇది మీ శరీరంపై అసహ్యకరమైన ప్రభావాలను కలిగిస్తోంది
ఎక్కువ గంటలు ACలో కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తెలుసుకోవడానికి చదవండి:
Portable Ac: వేసవి ఉక్కపోత, ఎండల వేడిమితో జనం అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఎసీల డిమాండ్ అధికమైంది. అదే సమయంలో ఇప్పుడు పోర్టబుల్ ఎసీలు కూడా లభిస్తున్నాయి. వాటి ధరెంతో వింటే..ఒక్క క్షణం కూడా ఆగరిక..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.