ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముంబైలో పర్యటించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను మోదీ ప్రారంభించారు. పుణే మెట్రో మొత్తం 32.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మితమవుతుండగా 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. 11 వేల440 కోట్లకు పైగా నిధులతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. PM Modis Website Twitter account hacked
Suresh Raina Reply To PM Modi | దేశం కోసం ఆడేటప్పుడు మేం చెమట చిందిస్తాం. శక్తివంచన లేకుండా ఆడతాం. దేశ ప్రజలతో పాటు ప్రధాని సైతం మా సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆ ఒక్కరోజు సమాజాన్ని ప్రభావితం చేసే మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు అందిస్తానని తన ట్వీట్లో ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తన ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని, దేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని.. ఎఫ్‌డిఐతో దేశంలో పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.
సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్ర, సాంకేతికలో ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని.. శాస్తవేత్తలు యువతలో సైన్స్ పై ఇష్టాన్ని, ప్రేమను పెంచాలని కోరారు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 93వ వడిలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.