/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

బాహుబలి నటుడు, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా (Rana Daggubati) ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్‌ను శనివారం రాత్రి రానా పెళ్లాడారు. రామానాయుడు స్టూడియోలో ఏర్పాట్లు చేసిన వేదికగా రానా, మిహికాలు వివాహ బంధం (Rana Miheeka Wedding)తో ఒక్కటయ్యారు. కరోనా కారణంగా కొందరు మాత్రమే అతిథులు వీరి వివాహానికి హాజరయ్యారు. సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నూతన దంపతులకు విషెస్ తెలిపారు. Photos: రానా పెళ్లిలో సమంత సందడే సందడి

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ మాత్రం  రానాను ఆటపట్టించాడు. సోషల్ మీడియాలో, బయటా సరదాగా కనిపించే రానా.. ఇతరులను అప్పుడప్పుడు కవ్విస్తుంటాడు. విష్ణు విశాల్ సైతం తన సహనటుడు రానాను పెళ్లి విషయంపై పంచ్ పేల్చారు. పెళ్లి చేసుకుంటానని అసలు ఆలోచనే తనకు లేదని కొన్నేళ్ల కిందట ఎవరో చెప్పారు. ఆ మాట చెప్పిన వ్యక్తి ఇతడే అనుకుంటానంటూ మిహికాతో రానా హ్యాపీ మూమెంట్ ఫొటోలను హీరో విష్ణు విశాల్ షేర్ చేశాడు. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి ఫోటోలు 

తన స్నేహితుడు రానాపై జోక్ వేస్తూనే నూతన దంపతులు మిహికా, రానాలకు శుభాకాంక్షలు తెలిపాడు కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్. ఏళ్లు గడిచిపోయాయి. థ్యాంక్యూ బ్రదర్ అంటూ రానా స్పందించాడు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నట్లుగా రానా ఇచ్చిన రిప్లై బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు

Section: 
English Title: 
Actor Vishnu Vishal funny tweet over Rana Daggubati wedding
News Source: 
Home Title: 

Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!

Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!
Caption: 
Image Credit: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Rana Daggubati వివాహంపై కోలీవుడ్ హీరో ఫన్నీ కామెంట్..!
Publish Later: 
No
Publish At: 
Monday, August 10, 2020 - 14:47