GGH Kakinada Recruitment 2020: వైద్యరంగంలో ఉద్యోగాల ( Medical Jobs ) కోసం వెతుకుతున్న వారికి శుభవార్త. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ( GGH) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.
Secrets In world: ప్రపంచం రహస్యాలమయం ( Mysterious World ). ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నిత్యం ప్రపంచాన్ని మరింత మర్మంగా మారుస్తుంటాయి. అయితే తన అత్తారింట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక రహస్యం అలాగే ఉంది అని తెలుసుకుని అమెరికాకు చెందిన ఒక వ్యక్తి షాక్ అయ్యాడు.
How To Become Slim: ఆరోగ్యమే మహాభాగ్యం ( Health Is Wealth ) అంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం ఉన్న ఈ కాలంలో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్ ( Healthy Food ) పై ఫోకస్ పెడుతున్నారు.
WhatsApp Calling On Google Assistnt: వాట్సాప్ వాడే వారికి ఈ కొత్త కాలింగ్ ఫీచర్ చాలా ఉపయోగపడనుంది. వాట్సాప్ కాల్ ( Whatsapp Video Or WhatsApp Voice Call ) చేయాలి అనుకుంటే ముందు యాప్ ఓపెన్ చేసి అందులో కాలింగ్ అప్షన్ ఎంచుకోవాలి. గూగుల్ తాజా ప్రకటన ప్రకారం ఇకపై గూగుల్ అసిస్టెంట్ సహాయంతో కూడా వాట్సాప్ ఆడియో లేదా వీడియో కాల్స్ చేయవచ్చు.
Funny Criminal Video: వికాస్ దుబే ( Vikas Dubey ) ఎన్కౌంటర్ తరువాత ఉత్తర్ ప్రదేశ్‌లో నేరస్థులు ( Criminals in Uttar Pradesh ) వణికిపోతున్నారు. నెక్ట్స్ తమ ఎన్కౌంటర్ జరుగుతుందో ఏమో అని భయపడుతున్నారు. ఇలా వారు ఆలోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
Population Problems: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ( World Population Day ) మొదటిసారి 11 జూలై 1989న ప్రకటించారు. ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. జనాభాను అదుపు చేయడానికి ( Population Control ) చేయాల్సిన పనులు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
#5YearsforBaahubaliRoar: ప్రభాస్ ( Prabhas) హీరోగా రాజమౌళి ( Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali ) చిత్రం ఐదేళ్ల క్రితం ఇదే రోజు విడుదలైంది. దీని కోసం ప్రభాస్ తన కెరీర్లో ఎక్కువ భాగాన్ని కేటాయించాడు. దాని ఫలితం కూడా ప్రభాస్‌కు దక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్ వచ్చింది.
Coronavirus Outbreak: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం ( Social Distance ) పాటించాలని, మాస్క్‌లు ( Wear Facemask ) ధరించాలి అని వైద్యులు చెబుతున్నారు.
Sai Pallavi ఫిదా ( Fida Movie ) చిత్రంతో సాయి పల్లవి ( Sai Pallavi ) తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో ఆమె డ్యాన్స్ అంటే ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతుంటారు. సాయి పల్లవి స్టార్ హీరోయిన్ ( Sai Pallavi Dressing ) అయినా కానీ తన లుక్ విషయంలో సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంది.
SBI New Rules For Saving Accounts : ఎస్బీఐ తన వినియోదారులకు షాక్ ఇచ్చింది. నగదు ఉపసంహరణ (Cash Withdrawal ) పై పరిమితులు విధించింది. ఎక్కువ విత్ డ్రా చేసేవారికి చార్జీలు వడ్డించనుంది.
ఇయాన్ బిషప్ 80, 90 దశకంలో వెస్డిండీస్ ( West Indies ) తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్‌కు బౌలింగ్ వేసి వికెట్లు సాధించాడు. అయితే తన కెరీర్లో సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం మాత్రం కాస్త కష్టంగా అనిపించిన విషయం తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటుడిగానే ( Actor Sushant Singh Rajput ) కాకుండా వివిధ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి కూడా. ముఖ్యంగా సౌరమండలంపై అతనికి మంచి అవగాహణ, ఆసక్తి ఉండేది. దీంతో రక్షా అనే ఆభిమాని అతని పేరుపై ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసిన వివరాలను షేర్ చేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గతంలో ప్రకటించిన ఆదాయ పన్ను రిటర్న్ ను ( Income Tax Filing ) ఫైల్ చేసే తేదీని జూలై 31 నుంచి 30 నవంబర్ 2020కు పెంచినట్టు ఐటీ శాఖ ( Income Tax Department ) ట్వీట్టర్లో ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమించకుండా ఉండటానికి భౌతిక దూరం ( Social Distance )తో పాటు మాస్క్‌లు తప్పకుండా ధరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా రకరకాల మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.
ఇందులో రైళ్లు స్టేషన్ నుంచి ప్రారంభం అయ్యే సమయంతో పాటు గమ్యస్థానానికి చేరుకునే సమయంలో కీలక మార్పులు చేశారు. రాజధాని స్పెషల్ ట్రైన్ (Rajdhani Special Train New Timing ) సమయంలో ఐఆర్‌సీటి ( IRCTC ) ఎలాంటి మార్పులు చేసిందో తెలుసుకుందాం.
అమెరికాలోని సౌత్ కెరోలినాలో ( South Carolina ) ఒక గద్ద చేపను ఎత్తుకెళ్లింది. అయితే ఇందులో విశేషం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గద్ద ఎత్తుకెళ్లింది మామూలు చేపను కాదు సొర చేపను ( Eagle Carrying Shark ) . ఈ వీడియోను చూసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అవాక్కవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.