How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి

How To Become Slim: ఆరోగ్యమే మహాభాగ్యం ( Health Is Wealth ) అంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం ఉన్న ఈ కాలంలో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే  రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్ ( Healthy Food ) పై ఫోకస్ పెడుతున్నారు. 

Last Updated : Jul 13, 2020, 06:59 PM IST
How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి

How To Become Slim: ఆరోగ్యమే మహాభాగ్యం ( Health Is Wealth ) అంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం ఉన్న ఈ కాలంలో ఆరోగ్యాన్నిమించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే  రోజుల్లో చాలా మంది హెల్తీఫుడ్ ( Healthy Food ) పై ఫోకస్ పెడుతున్నారు. మరో వైపు కొవ్వు తగ్గించుకోవడానికి ( Fat Burn ) ప్రయత్నించే వారు కూడా అనేక మంది ఉన్నారు. మీరు కూడా ఫ్యాట్బర్న్ చేసుకొని స్లిమ్‌గా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ చిట్కాలు పాటించండి.  Also Read :  అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

చక్కర తగ్గించండి 
స్వీట్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్లు ముందు వాటికి దూరంగా ఉండటం ( Reduce Sugar Intake ) నేర్చుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్‌ ( Diabetes ) వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు ఉబకాయం కూడా పెరుగుతుంది. దాంతో పాటు చక్కర వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

కడుపు నిండా తినకండి.. 
చాలా మంది కడుపునిండా తింటారు. అస్సలు ఖాళీగా ఉంచరు. స్లిమ్‌గా అవ్వాలి అనుకుంటే ముందు ఎంత అవసరమో అంతే తినడం ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువగా తినడం కన్నా… ప్రతీ రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినడం మంచిది. 
  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి  

ఉదయం లేవగానే…
ఉదయం లేవగానే గోరువెచ్చని ( Warm Water ) నీరు తాగండి. ఇందులో నిమ్మరసం, తేనే ( Honey And Lemon in Water ) కలిపి తీసుకుంటే మరీ మంచిది. ఇది శరీరంలో ఉన్న విషతుల్యాలను తొలగిస్తుంది. రోజుకు కనీసం 10 నుంచి 15 గ్లాసుల నీళ్లు తాగండి.
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

తిండి అలవాట్లతో పాటు తగినంత వ్యాయామం ( Excercise)  కూడా చేయడంతో స్లిమ్ అవ్వాలనే మీ కల నెరవేరుతుంది.  పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది

 

Trending News