GGH Kakinada Recruitment 2020: వైద్యరంగంలో ఉద్యోగాల ( Medical Jobs ) కోసం వెతుకుతున్న వారికి శుభవార్త. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ( GGH) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూలై 18 లోపు అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తం 311 పోస్టులలకు నోటిఫికేషన్ వెలువడింది. కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను eastgodavari.ap.gov.in అనే వైబ్సైట్లో వెలువరించింది. ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి పోస్టుల వివరాలతో పాటు అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
India Vs China: ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గం అంటున్న చైనా
Jobs In GGH Kakinada: పోస్టుల వివరాలు
చైల్డ్ సైకాలజిస్ట్ -1 ( Child Psychologist )
రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్ -3 ( Reception and Clerk )
స్టాఫ్ నర్స్ -28+250 ( Staff Nurse )
ల్యాబ్ టెక్నిషియన్-4 ( Lab Technician )
ఫార్మాసిస్ట్-2 (Pharmacist )
డార్క్ రూమ్ అసిస్టెంట్-1 ( Dark Room Operator )
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్-2 ( Operation Room Assistant )
మేల్ నర్సింగ్ -10 ( Male Nurse )
ఫీమేల్ నర్సింగ్-10 ( Female Nurse )
అయితే ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఆధారిత ఉద్యోగాలు.
నోటిఫికేషన్ కోసం Notificationపై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ కోసం Application Form పై క్లిక్ చేయండి
మరిన్ని ఉద్యోగ వార్తలు చదవండి: