/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

SBI New Rules For Cash Withdrawal From Bank: ఎస్‌బీఐ తన వినియోదారులకు షాక్ ఇచ్చింది. నగదు ఉపసంహరణ (Cash Withdrawal ) పై పరిమితులు విధించింది. ఎక్కువ విత్ డ్రా చేసేవారికి చార్జీలు వడ్డించనుంది. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంతలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించడంతో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపారం అంతగా జరలేదు. ఈ లోటు భర్తీ చేయడానికి, లాభాలు ఆర్జించడానికి, నగదు నిల్వలు పెంచుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేస్తోంది. అందులో భాగంగా విత్ డ్రా చేయడంపై పరిమితులు విధించి, ఆ పరిమితిని మించితే చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. Read Also : SBI New Rules To Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎం నియమాలు మారాయి

  1. ఒక నెలలో ( Average Monthly Balance ) రూ.25000 మెయింటేన్ చేసే వినియోగాదారులు నెలకు రెండు సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India )  తెలిపింది 

  2. అదే 25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంటే 10 సార్లు నగదు ఉపసంహరించుకోవచ్చు.

  3. ఇక 50 వేల నుంచి లక్ష రుపాయల నగదు నిల్వ ఉండే వినియోగదారులు ఒక నెలలో 15  సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. 

  4. లక్షకన్నా అధికంగా బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఎలాంటి లిమిట్ లేదు.  అయితే పరిమితి ( Excess Limit ) దాటితే మాత్రం  ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.50+జీఎస్‌టీ చెల్సించాల్సి ఉంటుంది. 

  5. ఆన్‌లైన్‌లో మాత్రం అన్ని సేవలు ఉచితం ( SBI Online Services ). జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

 

 

Section: 
English Title: 
SBI Latest Rules On Saving Account withdrawal
News Source: 
Home Title: 

SBI New Rules: ఎక్కువ విత్ డ్రా చేస్తే వాయింపే

SBI New Rules: ఎస్‌బీఐ వినియోగారులు ఎక్కువ విత్ డ్రా చేస్తే వాయింపే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
SBI New Rules: ఎస్‌బీఐ వినియోగారులు ఎక్కువ విత్ డ్రా చేస్తే వాయింపే
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 7, 2020 - 18:12