Sushant Singh Rajput: సుశాంత్ పేరుపై ఒక నక్షత్రం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటుడిగానే ( Actor Sushant Singh Rajput ) కాకుండా వివిధ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి కూడా. ముఖ్యంగా సౌరమండలంపై అతనికి మంచి అవగాహణ, ఆసక్తి ఉండేది. దీంతో రక్షా అనే ఆభిమాని అతని పేరుపై ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసిన వివరాలను షేర్ చేశారు.

Last Updated : Jul 6, 2020, 12:43 PM IST
Sushant Singh Rajput: సుశాంత్ పేరుపై ఒక నక్షత్రం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ( Sushant Singh Rajput) ఆత్మహత్య తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెపోటిజం ( Nepotism ) గురించి చర్చలు మొదలయ్యాయి. అదే సమయంలో పోలీసులు కూడా సుశాంత్ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput Suicide ) ప్రేరేపించిన పరిస్థితుల‌పై దర్యాప్తును వేగవంతం చేశారు. అదే సమయంలో అతని అభిమానులు ఇప్పటికీ అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా రక్షా అనే అభిమాని సుశాంత్ పేరును ఒక నక్షత్రానికి ( Sushant Singh Rajput Star ) పెట్టారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసిన రక్ష అనే ఫ్యాన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను అందులో షేర్ చేశారు. “సుశాంత్ ఎప్పుడూ తారమండలంలో ( Clusters of Stars ) ప్రకాశవంతంగా మెరుస్తూనే ( Glittering Star ) ఉంటాడు. నేను అతని పేరును ఒక నక్షత్రానికి పెట్టాను. ఇకపై అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించగలను. నువ్వు నిత్య నూతనకంగా ప్రకాశించాలి” అని అభిమాని తన ట్వీట్లలో రాశారు. Also Read : AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటుడిగానే ( Actor Sushant Singh Rajput ) కాకుండా వివిధ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి కూడా. ముఖ్యంగా సౌరమండలంపై ( Solar System ) అతనికి మంచి అవగాహణ, ఆసక్తి ఉండేది. దీంతో రక్షా అనే ఆభిమాని అతని పేరుపై ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసిన వివరాలను  షేర్ చేశారు. ఈ నక్షత్రం RA 22.121 (RA 22.121 ) అనే పొజిషన్ లో ఉంటుంది. దీనికి 25 జూన్ 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అని నామకరణం చేసిన విషయాన్ని ప్రకటించింది. ఈ పేరు శాశ్వతం అని దీనిపై కాపిరైట్ సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌కు మాత్రమే సొంతం అని తెలిపింది రక్ష. 

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

 

RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

Trending News