Mask Shaped Parottas: తమిళనాడులో మాస్క్ పరోటాలు హల్‌చల్

Coronavirus Outbreak: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం ( Social Distance ) పాటించాలని, మాస్క్‌లు ( Wear Facemask ) ధరించాలి అని వైద్యులు చెబుతున్నారు.

Last Updated : Jul 9, 2020, 01:44 PM IST
Mask Shaped Parottas: తమిళనాడులో మాస్క్ పరోటాలు హల్‌చల్

Mask Paratha: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం (Social Distance ) పాటించాలని, మాస్క్‌లు ( Wear Facemask ) ధరించాలి అని వైద్యులు చెబుతున్నారు. అయినా కానీ కొంత మంది వీటిని విస్మరిస్తున్నారు. దీంతో కోవిడ్-19 ( Covid-19 ) వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమిళనాడులోని ఒక రెస్టారెంట్ కొత్త ఆలోచన చేసింది. మదురైలోని ఒక రెస్టారెంట్‌లో మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాలు సిద్ధం చేస్తున్నారు. Also Read : Vikas Dubey Arrest Video: నేను వికాస్ దుబే కాన్పూర్ వాలా…అరెస్ట్ వీడియో వైరల్ 

Mask Paratha: మాస్క్ పరోటాల గురించి ఈ రెస్టారెంట్ మేనేజర్ పూవలింగం మాట్లాడుతూ.. “ మదురై ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని విస్మరిస్తున్నారు. అందుకే వారికి కోవిడ్-19 గురించి అవగాహన కల్పించడానికి మేము మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాలను తయారు చేస్తున్నాము” అని తెలిపాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News