Sun Transit 2024: సెప్టెంబర్ 16 నుంచి మకర రాశితో పాటు ఈ 3 రాశులవారికి డబ్బే, డబ్బు!

Sun Transit 2024: సెప్టెంబర్ 16న సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 5, 2024, 12:32 PM IST
Sun Transit 2024: సెప్టెంబర్ 16 నుంచి మకర రాశితో పాటు ఈ 3 రాశులవారికి డబ్బే, డబ్బు!

 

Sun Transit 2024 In Telugu: జాతకంలో సూర్యుడు కీలక పాత్ర పోషిస్తాడు. జాతకంలో సూర్యుడు శుభ స్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. అంతేకాకుండా దీని కారణంగా ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

తుల రాశి:
సెప్టెంబర్ 16న సూర్యుడు సంచారం చేయడం వల్ల తులా రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా భారీ సంపదను పొవందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. డబ్బు సంబంధిత సమస్యలు కూడా మెరుపడతాయి. దీంతో పాటు డబ్చులు కూడా విపరీతంగా సంపాదిస్తారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన పనుల్లో కూడా ఊహించని విజయాలు కలుగుతాయి. వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

వృశ్చిక రాశి:
ఈ సూర్యుడి సంచారం వృశ్చిక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి రుణ బాధలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా సంతోషం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరు తీర్థయాత్రలకు వెళ్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుతుంది. 

మకర రాశి:
సూర్యుని సంచారం మకర రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం పూర్తిగా సహకరించి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. వ్యాపారాలు చేసేవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News