TTD Darshan: తిరుమల భక్తులకు బిగ్‌ గుడ్‌న్యూస్‌.. కాలినడక భక్తులకు 10 వేల దర్శన టికెట్లు

TTD Increased Divya Darshan Tokens Upto 10k: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కాలి నడకన వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీ. నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. కాలి నడక దారిలో వెళ్లే భక్తులకు దర్శన అవకాశాలను మరింత పెంచింది. నడక దారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

1 /7

Divya Darshan Tokens: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

2 /7

Divya Darshan Tokens: భక్తుల సంఖ్యకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తోంది. 

3 /7

Divya Darshan Tokens: అయితే భక్తులు నడచుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటారు. మెట్ల మార్గం ద్వారా దర్శనం త్వరగా పూర్తవుతుంది. అలాంటి నడక భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది.

4 /7

Divya Darshan Tokens: నడక దారిలు రెండూ ఉంటాయి. శ్రీవారి మెట్లు.. అలిపిరి మార్గం ద్వారా భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. 

5 /7

Divya Darshan Tokens: నడక దారి భక్తులకు 10 దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నడక దారి మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శన టికెట్లు ఇస్తారు.

6 /7

Divya Darshan Tokens: శ్రీవారి మెట్ల మార్గంలో 4 వేలు.. అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడక దారి భక్తులకు 6 వేల టికెట్లు జారీ చేయనున్నారు.

7 /7

Divya Darshan Tokens: నడక దారిలో దర్శన టికెట్లు పెంచడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభంగా దర్శనం అవుతుందని భావిస్తున్నారు.