Leopard video: చిరుత ఇంటి ఆవరణలో ప్రవేశించి ఒక పెంపుడు కుక్క మీద దాడికి దిగింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి స్టార్ హీరో అల్లు అర్జున్ సారీ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు త్వరలోనే కాల్ చేస్తానని, తప్పకుండా మాట్లాడుతాను అంటూ అల్లు అర్జున్ హీరో కిరణ్ అబ్బవరంతో చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..? ఆ ఇద్దరు హీరోలు కూడా దీనిని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నారా...?
Aghori: లేడీ నాగ సాధు అఘోరి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరీ రెచ్చిపోయింది. అంతేకాదు తన చేతిలోని త్రిశూలంలో ఓ వ్యక్తిని గాయపరిచడం కలకలం రేపుతోంది.
KT Rama Rao Reveals Revanth Reddy Failures: అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి చేస్తున్న భారీ తప్పిదాలు.. వైఫల్యాలను బట్టిలిప్పినట్టు మాజీ మంత్రి కేటీఆర్ దేశం ముందు ఉంచారు. ఢిల్లీలో కేటీఆర్ సంచలనం రేపారు.
CM Revanth Reddy: తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది..! ఇంతకీ తెలంగాణ సెక్రటేరియట్లో మార్పులెందుకు చేస్తున్నారు.
Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.
RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Tirumala Breaking: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం కలకలం సృష్టిస్తోంది. పాప వినాశనం వద్ద ఒక వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు తెరపైకి వచ్చాయి. పాప వినాశనంలో 20 మందికి పైగా అన్యమతస్తులు పాటలు పాడుతూ.. రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగగా.. భక్తులు సైతం మండిపడుతున్నారు.
Okra water Benefits For Hair: బెండకాయతో మనం కూరలు, ఫ్రై చేసుకుంటాం. దీంతో తయారు చేసిన కూరలు ఎంతో రుచికరంగా ఉంటాయి. బెండకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. అయితే బెండకాయ నీటితో జుట్టు, పొడుగ్గా బలంగా పెరుగుతుంది అంటే నమ్ముతారా?
OTT Releases: ఓటీటీలకు ఆదరణ పెరిగే కొద్దీ చిన్న చిన్న సినిమాలు కొత్త కొత్త హీరోలతో తెరపైకి వస్తున్నాయి. ధియేటర్ రిలీజ్ ఉన్నా లేకున్నా ఓటీటీ రిలీజ్ మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. అందుకే ప్రతి వారం కొత్త కంటెంట్ సిద్ధమౌతోంది. ఈవారం కూడా అటు థియేటర్, ఇటు ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
Action King Arjun: దక్షిణాది చలన చిత్రసీమలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘అర్జున్’. కేవలం తన యాక్షన్ చిత్రాలతో యాక్షన్ కింగ్ పేరు గడించిన ఏకైక భారతీయ హీరోగా నిలిచారు. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అర్జున్ కు తాజాగా అరుదైన గౌరవం వచ్చి చేరింది.
Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.
Pushpa 2 Trailer: ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై స్పందించారు. ఈయన అల్లు అర్జున్ కి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక అల్లు అర్జున్ ని మెచ్చుకుంటూ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ సహా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదిని తాజాగా ప్రకటించారు మేకర్స్.
Public Holiday November 20: బ్యాంకు కస్టమర్లు, విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఎల్లుండి అంటే నవంబర్ 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం బ్యాంకులే కాదు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు సైతం ఆ రోజు పనిచేయవు.
Tiger in Adilabad: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి.. ఆదివారం లాల్ టెక్డి సమీపంలో తిరుగుతూ కనిపించింది.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటిలానే కాలుష్యం సమస్యగా మారింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో చేరడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి రావడంతో స్కూల్స్ మరోసారి మూతపడ్డాయి.
Schools New Time Table: ఏపీలో పాఠశాలల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని స్కూల్స్ టైమింగ్స్ పెంచేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ముందుగా ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.