YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Palakura Pakoda Recipe: పాలకూరతో తయారు చేసిన పకోడీని క్రమం తప్పకుండా తింటే శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Madras Chicken Curry Recipe: మద్రాసీ చికెన్ కర్రీ ఎంతో ప్రసిద్థి చెందిన ఆహారం. చికెన్ లవర్స్‌కు ఈ డిష్ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.
Kolkata Model Towel Dance: రీల్స్ పిచ్చితో నేటి యువత చేసే హంగామా మాటల్లో చెప్పలేము. ఫేమస్ అవ్వడం కోసం చాలా మంది వింత వింత పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి చేసిన పనితో నెట్టిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఏం చేసింది అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి. ఈ రిపోర్టును నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ప్రైమ్ సిటీ సూచీ వెల్లడించింది.
Tata Nano Ev 2024: త్వరలోనే మార్కెట్లో అతి తక్కువ ధరలోనే టాటా నానో కారు విడుదల కాబోతోంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.
Who is Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలో యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. 13 ఏళ్ల ఈ చిచ్చరపిడుగును ఏ ఫ్రాంచైజీ తీసుకుంటే పెను సంచలనంగా మారనుంది. ఈ యంగ్ క్రికెటర్ గురించి పూర్తి వివరాలు ఇలా..
Sajjala Laddu: సజ్జల లడ్డు శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీని పిల్లలు, పెద్దలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Dharmapuri Arvind Interview: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ధర్మపురి అరవింద్.. తాజాగా జీ మీడియా ఎడిటర్ భరత్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పార్టీలో నెలకున్న ఇతర అంశాలపై మాట్లాడారు.
Immunity Boosting Foods: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తరుచు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి అవి ఎంటో మనం తెలుసుకుందాం.
Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RAPO 22: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో కెరీర్ లో పెద్ద డిజాస్టర్ అందుకున్న రామ్ పోతినేని.. తాజాగా దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
Boys Attacks video: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు. పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
School Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మొన్న అంటే నవంబర్ 18 నుంచి వరుసగా పాఠశాలలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ సెలవులుంటాయి. ఈ సెలవులు ఎక్కడ, ఎందుకనే వివరాలు తెలుసుకుందాం.
Beauty Tips For Rosy Cheeks: చబ్బీ బుగ్గలపైన గులాబీ రంగు ఉండే ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా మంది పింక్ బుగ్గల కోసం మార్కెట్లో లభించే క్రీములు, ఖరీదైనా ప్రొడెక్ట్సలను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి కెమికల్స్‌ను ఉపయోగించకుండా సహజంగా పింక్ బ్లష్‌ను పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Dear Krishna Contest: తెలుగులో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ ఉంటున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో వెరైటీ చిత్రం ‘డియర్ కృష్ణ’. తాజాగా ఈ సినిమా మేకర్స్ ప్రేక్షకులు లక్ష రూపాయలు గెలుచుకునే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Benefits Of Beetroot Leaves: బీట్రూట్ మాత్రమే కాకుండా వీటిని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. అయితే బీట్రూట్ ఆకులు బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.