Heavy Menstrual Bleeding: పీరియడ్స్‌లో ఎక్కువ రక్తస్రావం అవుతుందా...? దీనికి కారణం కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్. తాజాగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కు అక్కడి కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పగించారు.
Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిని తగ్గించుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి.
Childrens day mock assembly 2024: అసెంబ్లీలో సీఎం రేవంత్ కు ఒక విద్యార్థిని చుక్కలు చూపించింది. ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారు.. ముద్ద మందారం సీరియళ్లు చూస్తున్నారా.. అంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rava Punugulu Recipe: మార్కెట్లో పునుగులను చాలా మంది ఇష్టంగా తింటుటారు. ఇవి కరకరలాడుతు ఉంటాయి. మీరు ఎప్పుడైనా రవ్వతో తయారు చేసే పునుగులను తిన్నారా..? రవ్వ పునుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బయట లభించే పునుగుల కంటే ఇవి ఎంతో మేలు. వీటిని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Healthy Food For Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని అనేది నెమ్మదిస్తుంది. దీని చాలా మంది దగ్గు, జలుబు, జర్వం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Most Powerful 300Mp Camera Oppo Mobile: అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో ఒప్పో నుంచి మైండ్ బ్లోయింగ్ మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది అత్యధిక తగ్గింపు ధరతో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Ketu Nakshatra Parivartan 2024: కేతువు గ్రహం నక్షత్ర సంచారం ద్వాదశ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
NBK 109- Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సినిమాల పరంగా హాట్రిక్ హిట్స్ తో పాటు పాటు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో ఎన్నడు లేనంత జోష్ బాలయ్యలో కనిపిస్తోంది. అదే ఊపులో బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా ఈ టైటిల్ టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ చిత్రానికి ‘డాకూ మహారాజ్’ టైటిల్ ఖరారు చేశారు.
T20 Match:నాలుగు ట్వంటీ ట్వంటీ సిరీస్ చివరి అంకానికి చేరింది. ఈ రోజు వాండరర్స్ మైదానంలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో సూర్య కుమార్ కెప్టెన్సీలో టీమిండియా.. అదే జోరులో సిరీస్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో బరిలో దిగబోతుంది.
Gaddar: దివంగత విప్లవ కవి గద్దర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈయన పలు చిత్రాల్లో నటించారు. ఈ యేడాది కన్నుమూసిన గద్దర్ చిరవగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో నటించారు. సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Yamudu: జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం "యముడు". ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక. పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాల తర్వాత ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ లో విడుదల చేశారు.
30 Years Prudhvi Raj: 30 ఇయర్స్ పృథ్వీ ముఖ్యపాత్రల్లో నివాస్, అమిత శ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తెలియదు గుర్తు లేదు, మర్చిపోయా’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. 30 ఇయర్స్ పృథ్వీపై ప్రముఖ నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.
Moses Manikchand Part 2 Title Poster: మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేచురాల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.
Revanth Reddy Grand Level Anniversary Celebrations: అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. కొన్ని రోజుల పాటు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Vikatakavi: డిఫరెంట్ కంటెంట్‌తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ను మెప్పిస్తూన్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ ZEE5. తాజాగా మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కు రానున్న సంగతి తెలిసిందే కదా.
Telangana Congress :రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అవకాశం దొరికతే బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పై విరచుకుపడుతుంది.ఒక వైపు ఇంతలా రాజకీయాలో రగిలిపోతుంటే అధికార పార్టీకీ చెందిన ఆ నేతలు మాత్రం ఎందుకు నోరు తెరవడం లేదు..? ఒకప్పుడు బీఆర్ఎస్ అంటేనే విరుచకుపడే నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..? ఆ నేతల సైలెంట్ కు ఆ పదవే కారణమా...?
Worst Foods For Human Body: మనం ప్రతిరోజు తీసుకునే ఆహార మన శరీరానికి సరిపోయింది అని ఉండాలి. ఆరోగ్యకరమైన ఎలాంటి సమస్యలు తీసుకురాకూడదు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రమే వైద్యులు సూచించారు.
Diabetes Beginning Symptoms: మధుమేహ అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ సమస్య పైన చాలా మందికి అవగహన ఉండదు. ముఖ్యంగా ఇది ఎలా ప్రారంభం అవుతుంది. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు.
Cm Chandra babu Naidu: సర్కార్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను పరుష పదజాలంలో దూషించారు..!వైసీపీ పెద్దల అండదండలతో కుటుంబసభ్యులను వదిలిపెట్టలేదు..! కానీ రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. అప్పట్లో చెలరేగిపోయిన నేతల నోళ్లకు తాళం పడింది. తప్పైపోయింది.. క్షమించండి అంటూ కొందరు పోస్టులు సైతం పెడుతున్నారు.. మరి వారి విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..! సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ ముగ్గురు కటాకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.