KTR: ఉచిత విద్యుత్ అంటూ ప్రజలపై పెద్ద భారం మోపడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నట్టు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు త్వరలో ప్రజలపై పిడుగు లాంటి భారం మోపడానికి రెడీ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.అంతేకాదు అపార్ట్ మెంట్ లో ఉంటున్న ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.
Maharashtra assembly election 2024: మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు సర్వం సిద్ధమైంది. మహా రాష్ట్ర ఎన్నికల్లో మహా యుతి, మహాయుతి మధ్య పోటీ హోరా హోరీగా ప్రజలు ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై కీలక నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు.
Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Palakura Puri Recipe: పాలకూర పూరి అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక విందు. పాలకూరలోని అద్భుతమైన పోషకాలన్నీ పూరికి చేరడం వల్ల, ఈ కలయిక మన శరీరానికి ఎన్నో మేలు చేస్తుంది.
Vankaya Menthi Karam Recipe: వంకాయ మెంతికూర కారం అంటే తెలుగు వంటలలో చాలా ప్రసిద్ధమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన కూర. ఈ కూరలో వంకాయ మరియు మెంతికూర అనే రెండు పోషక విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలు కలిసి ఉంటాయి.
Train Stunt Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ కోరిక కొందరిని వింతైన మార్గాలకు నడిపిస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఓ వైరల్ వీడియో షాక్‌కు గురి చేస్తుంది. వీడియో వివరాలు ఇక్కడ..
Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.
YCP PARTY: నెల్లూరు జిల్లాలో ఆ కుటుంబానిదే ఆధిపత్యం.. సింహాగిరి రాజకీయాలన్నీ ఆ కుటుంబం చుట్టూ తిరుగుతాయి. కానీ.. ఇటీవల ఆ కుటుంబం రూట్ మారుస్తోందా..! వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందా..! ఇంతకీ నెల్లూరులో ఆ ఫ్యామిలీ చేయాలనుకుంటున్న రాజకీయం ఏంటి..!
Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Cyclone Warning: ఓ వైపు పెరుగుతున్న చలి, మరోవైపు పొంచి ఉన్న భారీ వర్షాలతో ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Once Again Donthi Madhava Reddy Absent Revanth Reddy Tour: సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధోరణిలో ఏమాత్రం మార్పులేదు. సొంత పార్టీ నాయకుడు అయినా.. ముఖ్యమంత్రి పదవికి అయినా ఆయన గౌరవించకుండా రేవంత్ రెడ్డి పర్యటనకు డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది.
AP POLITICS: ఎమ్మెల్యేగా హ్యట్రిక్ నమోదు చేశారు ఆ ఎమ్మెల్యే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అప్పటినుంచి సైకిల్ పార్టీలో కీలపాత్ర పోషిస్తూ చినబాబుకు మరింత దగ్గరయ్యారు. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా ఆయనకు మాత్రం అమాత్యాయోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికి చెప్పుకోలేక.. అటు మింగలేక ఇటు కక్కలేక తెగ పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా ఆ కథా..!
Tips For White Discharge: వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా? వైట్ డిశ్చార్జ్ అనేది సాధారణ సమస్య. కొన్ని అహారపదార్థాలు, చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Telangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Amla And Coconut Oil: ఉసిరి కొబ్బరి నూనె రెండు జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతాయి. వీటినిలో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి. ప్రతిరోజు ఈ రెండిటిని కలిపి చేసే నూనెను రాసుకోవడం వల్ల జుట్టు నల్లగా మెరుస్తుంది.
Best 5G Smartphones: దేశంలో ప్రస్తుతం 5జి స్మార్ట్ఫోన్ల క్రేజ్ నడుస్తోంది. మొన్నటి వరకూ 20 వేలు పైనే ఉన్న ధరలు ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు 15 వేలకంటే తక్కువ బడ్జెట్ కే 5జి ఫోన్లు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇప్పుడు ప్రత్యేక ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.
Smita Sabharwal controversy: సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ కొన్ని నెలల క్రితం ఎక్స్ లో దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లు అవసరమా.. అంటూ పోస్ట్ లు పెట్టారు. అది కాస్త పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన కాస్త తెలంగాణ హైకోర్టు వరకు సైతం వెళ్లింది. తాజాగా, నెటిజన్లు మళ్లీ స్మిత పోస్ట్ ను ఉద్దేషించి తాజాగా.. ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Telangana Contract Employees GO 16 Cancelled: కొన్నేళ్ల పాటు కాంట్రాక్ట్‌తో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందామనే ఆనందం లేకుండాపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునివ్వగా.. ఉద్యోగులు భారీ షాక్‌కు గురయ్యారు.
Etela Rajender Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు కొడంగల్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.