Pawan Kalyan: జనసేనాని ఇప్పుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సనాతనం బాథ్యతల్ని తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను బీజేపీ బిగ్ ప్లాన్ నడిపిస్తోందని మరోసారి అర్ధమైంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదే జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Prajapalana Vijayotsava Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ సిద్ధమైంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Kalashtami 2024 Most Powerful Remedies: కాలాష్టమి పండుగ రోజున కాల భైరవుడికి ఈ పరిహారాలు చేయడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
Anmol Bishnoi Arrest:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అన్మోల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ పై ఆరోపణలు ఉన్నాయి.
Donald Trump: అమెరికాలో ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. అంతేకాదు మొత్తంగా స్వింగ్ స్టేట్స్ లో కూడా మొత్తంగా మెజారిటీ మార్క్ 270 సీట్ల కంటే ఎక్కువగా 312 సీట్ల గెలుపుతో సంచలనం సృష్టించారు. త్వరలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Mercury Retrograde 2024: వృశ్చిక రాశిలో బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం ఈ కింది రాశులవారిపై పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారు అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Russia - Ukarain War: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తాను అధికారంలో వస్తే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ముగిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ కు అధికారం కట్టబెట్టారు. కానీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టలోపు .. ఈ యుద్ధం పతాక స్థాయికి చేరకునేలా అమెరికా చర్యలున్నాయి.
Modi G 20: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోడీ జీ 20 సదస్సు కోసం విదేశాలకు వెళ్లారు.
New Airports: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలిప్పుడు కొత్తగా విమానాశ్రయాలపై దృష్టి సారించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 10 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. ప్రతిపాదిన కొత్త విమానాశ్రయాలు ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
Revanth Vs DK Aruna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎంకు పోయే కాలం దగ్గరపడిందన్నారు. కొడంగల్ ఏమైనా రేవంత్ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు.
Manipur CM: మణిపూర్ రాష్ట్రం మళ్లీ అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు అల్లరిమూకలు ప్రయత్నించడంతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మణిపూర్ లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటున్నారు.
Needy For Single Women: వివిధ కారణాలతో కుటుంబానికి దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల కోసం ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సేవలు అందిస్తోంది. వారి సేవలు అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాయి.
Jathara Movie Success Meet: జాతర మూవీకి పెద్ద సక్సెస్ అందించినందుకు ప్రేక్షకులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాని హీరో, డైరెక్టర్ సతీష్ బాబు అన్నారు. జాతర మూవీ విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్‌హిట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
Snake Fish viral video: పాము చెట్టు కొమ్మ చివరన వేట కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఒక చేప అత్యుత్సాహాంతో పాముకే చుక్కలు చూపించింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Miyapur Girl Murder Case: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..
Reels addiction: ఒక మహిళ మంటల దగ్గరకు వెళ్లి చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కొంత మంది నెటిజన్ లు మాత్రం మహిళ తీరుపు ఏకీపారేస్తున్నారు.
AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
Snake bite: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని వారంతా భయంతో వణికిపోయారు.
Romance Video viral: సర్పంచ్ కారులో తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. భలే టైమ్ దొరికిందని ఇద్దరు మనసు విప్పి మరీ మాట్లాడు కుంటున్నట్లు ఉన్నారు. అక్కడ కొంత మంది వీరిని గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.