Women Without Clothes Video: ప్రస్తుతం ఓ యువతి రోడ్డుపై బట్టలు మార్చుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకోండి.
Orange Health Benefits During Winter: చలికాలంలో ఆహార పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటిమన్ సి కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరెంజ్ పండును చలికాలంలో తీసుకోవడం మంచిదే..? దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Gautam Adani Case: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఈ కేసుకు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఏపీలో విదేశీ అధికారులతో భేటీ జరిగిందనే సమాచారం వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fiber Rich Foods Benefits: ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. దీని డైట్లో ఎలా చేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం.
Kidney Superfoods: మనిషి శరీరంలో గుండె, లివర్, లంగ్స్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ కిడ్నీలని చెప్పవచ్చు. శరీరంలో ఫిల్టరేషన్ ప్రక్రియ కిడ్నీలతోనే జరుగుతుంటుంది. కిడ్నీల్లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రాణాంతకం కూడా కావచ్చు.
Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతోపాటు మేనల్లుడు సాగర్ అదానీ మొత్తం ఏడు మందిపై కేసు నమోదు అయింది..
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఈయన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర వచ్చిన వసూల్లు మాములుగా లేవు.
Thala Movie Teaser: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిని రాజ్ హీరోగా పరిచయం కానున్నాడు. తల పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి సమర్పిస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌కు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
Alleti Maheshwar Reddy Slams To Revanth Reddy Celebrations: ఏడాది పాలన పేరిట రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంబరాలు వంచనోత్సవాలుగా బీజేపీ అభివర్ణించింది. ఏం ముఖంతో రేవంత్ వేడుకలు నిర్వహిస్తారని కాషాయ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
White Sauce Pasta: వైట్ సాస్ పాస్తాను ఇంట్లోనే తయారు చేయడం చాలా సులభం. కొన్ని చిట్కాలు , వైవిధ్యాలతో మీరు రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Street Dog Creates Tension In Revanth Reddy Vemulawada Tour: గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్కతో ముఖ్యమంత్రి, మంత్రి భయాందోళన చెందారు. రేవంత్ రెడ్డికి ఎదురైన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Fish Pulao Recipe: చేపల పులావ్ అంటే ఆంధ్ర భోజనంలో ఒక ప్రత్యేకమైన వంటకం. చేపల రుచి, పులావ్ వాసన కలిసి ఒక అద్భుతమైన కలయికను కలిగిస్తుంది. ఇంట్లోనే ఈ రుచికరమైన పులావ్‌ను తయారు చేయడం చాలా సులభం.
Palak Prawns Gravy Recipe: పాలకూర పచ్చి రొయ్యలు రుచికరమైన వంటకం. ఈ వంటకం పాలకూర, పచ్చి రొయ్యలను కలిపి తయారు చేస్తారు. దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Guests Shower Rs 20 Lakh Cash At Wedding Procession: వివాహానికి వెళ్లిన అతిథులకు రాచ మర్యాదలతోపాటు నోట్ల వర్షం కురవడంతో ఆ అథితులు ఆనందాల్లో మునిగిపోయారు. నోట్ల వర్షానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Ys Jagan Comments: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, క్రూర రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన తల్లి, చెల్లెలిపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని తీవ్రంగా దుయ్యబట్టారు.
Jharkhand Exit Poll Big Shock To JMM Party: రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్‌లో ఈసారి గెలిచేదెవరో అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఆదివాసీల అడ్డాలో జెండా పాతదెవరో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఈసారి ఎవరి పక్షానో నిలుస్తున్నారో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.