Jio 84 Days validity Plan: జియో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఇది ఎక్కువ రోజుల లాంగ్ టైం వాలిడిటీ ప్లాన్. ఇందులో ఓటిటిస్ కూడా మీరు ఉచితంగా పొందుతారు. ఇందులో మీరు అపరిమిత కాల్ తో పాటు డేటా బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల పాటు వస్తుంది. జియో రూ.1799 ప్లాన్ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా పొందుతారు. 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో మీరు ప్రతి రోజు 3 జిబి డేటా పొందుతారు.. ఈ ప్లాన్ డేటా ఎక్కువగా ఉపయోగించేవారికి పర్ఫెక్ట్ ప్లాన్. అంతేకాదు మీరు జేబులో నుంచి పైసా ఖర్చు పెట్టకుండానే నెట్ ఫ్లిక్స్ కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందుతారు.
ఇక జియో రూ. 1199 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కూడా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో కూడా ప్రతిరోజు 3gb డేటా పొందుతారు. కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ జియో సినిమా కూడా మీరు అందుకుంటారు.
ఇక జియో రూ.1299 మరో అద్భుతమైన ప్లానింగ్ ఇది 5జి ప్లాన్. ఇది కూడా 84 రోజుల పూర్తి వ్యాలిడిటీ అందిస్తుంది.. ఇందులో మీరు హై స్పీడ్ 2gb డేటా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకుంటారు. అంతేకాదు ఇందులో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రీప్షన్ కూడా పొందుతారు.
మరో అద్భుతమైన 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ. 1049 ప్లాన్. ఇది కూడా లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇందులో ప్రతిరోజు మీరు 2gb డేటా ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్‌లో మీరు ఓటిటి కూడా ఫ్రీగా పొందుతారు. అంటే సోనీ లైవ్, జీ5, జియో టీవీ, జియో సినిమా ఇది అదనంగా పొందుతారు
ఇక జియో అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ రూ. 1029 ప్లాన్. ఇది కూడా 84 రోజుల వాలిడిటీ పొందుతారు. ప్రతిరోజు 2gb హై స్పీడ్ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ అంతేకాదు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ గడువులో మీరు ఉచితంగా పొందుతారు.
ఇదీ చదవండి: ‘డాకు మహారాజ్’ సహా బాలకృష్ణ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్..
జియో అందిస్తోన్న మరో అద్భుతమైన 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. రూ. 1049 ప్లాన్ ఇందులో డైలీ 2 జిబి హై స్పీడ్ డేటా పొందుతారు. ఇందులో మీకు క్యాష్ బ్యాక్ రూ.50 స్వీగ్గీ లైట్లో పొందుతారు. జియో అందిస్తున్న మరో చీప్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ.949కే అందుబాటులో ఉంది. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 2gb హై స్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు.. ఇక డేటా అయిపోయిన తర్వాత 64 కేబిపిఎస్ పొందుతారు. మూడు నెలల వరకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా డిస్నీ హాట్ స్టార్ ప్లస్ అందుకుంటారు.
జియో రూ. 859 ప్లాన్ దీని వ్యాలిడిటీ కూడా 84 రోజులపాటు పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోగలుగుతారు. కాంప్లిమెంటరీగా జియో టీవీ, జియో సినిమా ఉచితంగా అందుకుంటారు. రూ. 889 అద్భుతమైన ప్లాన్ లో మీరు 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో ప్రతిరోజు 1.5 జిబి డేటా అందుకుంటారు. ఇందులో జియో సావన్ ప్రో పొందవచ్చు
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
జియో రూ.799 అద్భుతమైన ప్లాన్ ఇది అతి తక్కువ ధరలు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఫ్రీ కాలింగ్ 84 రోజులు ప్రతిరోజు 1.5 జిబి డేటా పొందుతారు. ఇక జియో ఇలాంటి ఆఫర్స్ తో బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook