White Hair Home Remedies: ఇవి నానబెట్టిన నీళ్లు తాగితే కేవలం 4 వారాల్లో శాశ్వతంగా జుట్టు నల్లబడటం ఖాయం

ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. వయస్సు మీరకుండానే జుట్టు నెరిసిపోతోంది. లేదా జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే ఇంట్లోనే సహజసిద్ధంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం 4 వారాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

White Hair Home Remedies in Telugu: ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. వయస్సు మీరకుండానే జుట్టు నెరిసిపోతోంది. లేదా జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే ఇంట్లోనే సహజసిద్ధంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం 4 వారాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

1 /7

జుట్టు నెరవడానికి చాలా కారణాలున్నాయి. పోషకాల కొరత, రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులు వాడటం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి వాటివల్ల జుట్టు త్వరగా నెరిసిపోతోంది.

2 /7

నిరంతరం ఒత్తిడి, అనారోగ్యం కారణంగా జుట్టు త్వరగా నెరిసిపోతోంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చు

3 /7

మెంతి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి జుట్టుకు మేలు చేకూరుస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టుని కుదుళ్ల నుంచి నల్లబర్చేలా చేస్తాయని వైద్యులు అంటున్నారు. 

4 /7

మెంతుల్లో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు త్వరగా నెరిసిపోకుండా చేస్తుంది. 

5 /7

మెంతుల్లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో దోహదమౌతుంది. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జుట్టు సహజసిద్ధంగా నల్లబడేలా చేయవచ్చు

6 /7

రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా మెంతుల్ని గ్లాసు నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేవగానే పరగడుపున మెంతి నీళ్లు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు త్వరగా నల్లబడుతుంది

7 /7

మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల హెయిర్ ఫాల్ అరికట్టవచ్చు. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా ఎదుగుతుంది. ఇలా ఓ నెలరోజులు తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి