Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

5 Health Tips To A Longer Life: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రతకు గల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే కొత్త కరోనా వైరస్ పుట్టుకొస్తున్న సమయంలో అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2021, 05:11 PM IST
  • ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..
  • ప్రతిరోజూ లేవగానే కొన్ని వేడి నీరు తీసుకోవాలి
  • రోజూ అరగంటపాటు యోగా, వ్యాయామం తప్పనిసరి
Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

5 Health Tips To A Longer Life: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రతకు గల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే కొత్త కరోనా వైరస్ పుట్టుకొస్తున్న సమయంలో అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి పనిచేసినా(Working From Home), లేక వ్యాపారం, ఇతరత్రా పనులు చేస్తున్నా ఒత్తిడి అనేది సహజం. అందుకే కొన్ని ఆరోగ్య సూత్రాలు, జీవన విధానం పాటిస్తే మీరు  ఏ రోగాల బారిన పడకుండా ఉంటారు.

మీరు పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు ఇవే..

  • కొవ్వు పదార్ధాలు తగ్గించాలి. కొవ్వు పదార్ధాలు ఏ మోతాదులో తింటున్నారో జాగ్రత్తగా చెక్ చేసుకుని అలవాటును మార్చుకోవాలి. తగినంత కొవ్వును మాత్రమే తీసుకోవాలి. చెడు కొవ్వు ఉండే వాటిని అతి తక్కువగా తినాలి.
  • ప్రతిరోజూ కచ్చితంగా ఆకుకూరలు, కూరగాయలు(Vegetables) మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

Also Read: Cloves Benefits: లవంగాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

 

  • పండ్లు తినడం, లేక పండ్ల రసాలను తాగడం ద్వారా శరీరానికి తక్కువ సమయంలో శక్తి అందుతుంది. 
  • భోజనానికి, తర్వాతి పూట తినడానికి మధ్యలో తక్కువ మోతాదులోనే స్నాక్స్ తీసుకోవడం ఉత్తమం. అధికంగా తింటే బరువు పెరుగుతారు. 
  • వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) చేస్తున్నవారు కచ్చితంగా మధ్యమధ్యలో లేచి అటుఇటూ తిరగాలి. లేకపోతే నడుము నొప్పి(Back Pain) వస్తుంది.

Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా? 

 

  • కాలం ఏదైనా సరే ఉదయం లేవగానే కాస్త కాచి వేడిచేసిన నీటిని తాగాలి. తద్వారా ఒంట్లో వేడి తగ్గుతుంది. వేడి ఎక్కువైతే తలనొప్పి, ఇరతత్రా ఉదర సంబంధ సమస్యల బారిన పడతాం.
  • రోజూ అరగంట పాటు వ్యాయాయం, యోగా లాంటివి చేయాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News