ఢిల్లీలో ( Delhi )ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rains ) పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓ గోడ కూలడంతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు..అదేదో మీరూ చూడండి..
ఢిల్లీ భారీ వర్షాలతో ( Delhi heavy rains ) తల్లడిల్లుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్నవర్షాలతో పాత కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. అదే కోవలో వస్తుంది ఈ దృశ్యం. ఢిల్లీలోని సాకేత్ ( Saket area j block ) ప్రాంతంలో జే బ్లాక్ లో దృశ్యమిది. ఇది చూస్తుంటే ఏదో భూకంపం వచ్చిందనుకుంటారేమో ...కాదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ( incessant downpour ) ఇక్కడున్న ఓ గోడ ఓ పక్కకు కూలిపోయింది. దాంతో గోడకు ఆనుకుని పార్క్ చేసిన వాహనాలన్నీ వరుసగా ఏదో విధ్వంసం జరిగినట్టే డ్యామేజ్ అయిపోయాయి. Also read: Pranab Mukherjee: మరింతగా క్షీణించిన ఆరోగ్యం
#WATCH: A number of vehicles damaged in Saket area's J Block, after a side wall collapsed following incessant downpour in Delhi. pic.twitter.com/6NOQXcQXH9
— ANI (@ANI) August 19, 2020
Delhi Rains: కూలిన గోడ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుగా...