/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Heavy Rains Alert: ఆ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ ఎలర్ట్, రేపు అతి భారీ వర్షం తప్పదా

Heavy Rains Alert: ఆ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ ఎలర్ట్, రేపు అతి భారీ వర్షం తప్పదా

Heavy Rains Alert: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. అంటే క్లౌడ్ బరస్ట్ ఘటన ఉండవచ్చని అంచనా. అందుకే 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

/telugu/india/heavy-rains-alert-for-five-states-july-17-and-18-clouds-may-burst-orange-alert-issued-by-imd-check-the-details-here-107660 Jul 16, 2023, 01:20 PM IST
Delhi Rains: Ongoing Water Deluge In Delhi Traffic Jam In Delhi

Delhi Rains: ఢిల్లీలో కొనసాగుతున్న జల ప్రళయం

Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు.

/telugu/videos/delhi-rains-ongoing-water-deluge-in-delhi-traffic-jam-in-delhi-107429 Jul 13, 2023, 02:20 PM IST
Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది ప్రవాహం

Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది ప్రవాహం

Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. యుమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తోంది. రానున్న రెండ్రోజులు వరద మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/india/delhi-heavy-rains-and-flood-alert-yamuna-river-reaches-danger-mark-floods-threat-to-delhi-107255 Jul 10, 2023, 06:27 PM IST
Delhi Rains Alert: ఢిల్లీను ముంచెత్తున్న భారీ వర్షాలు, 41 ఏళ్ల తరువాత అత్యధిక వర్షపాతం

Delhi Rains Alert: ఢిల్లీను ముంచెత్తున్న భారీ వర్షాలు, 41 ఏళ్ల తరువాత అత్యధిక వర్షపాతం

Delhi Rains Alert: భారీ వర్షాలతో దేశ రాజధాని నగరం కుదేలవుతోంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం జలదిగ్భంధనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

/telugu/india/southwest-monsoons-effect-heavy-rains-slashed-delhi-recorded-highest-single-day-rainfall-after-41-years-107189 Jul 9, 2023, 09:53 PM IST
 Delhi Heavy Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం, ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో

Delhi Heavy Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం, ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో

Delhi Heavy Rains: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తాయి. 19 ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఒకే రోజులో భారీ వర్షం కురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
 

/telugu/india/delhi-reports-highest-single-day-rainfall-record-of-19-years-45895 Sep 2, 2021, 12:50 PM IST
Delhi Rains: కూలిన గోడ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుగా...

Delhi Rains: కూలిన గోడ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుగా...

ఢిల్లీలో ( Delhi ) ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rains ) పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓ గోడ కూలడంతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు..అదేదో మీరూ చూడండి..

/telugu/india/damage-of-vehicles-in-delhi-due-to-incessant-downpour-26429 Aug 19, 2020, 02:14 PM IST
ఢిల్లీ భారీ వర్షాల ప్రభావం: కొట్టుకుపోయిన ఓ ఇల్లు

ఢిల్లీ భారీ వర్షాల ప్రభావం: కొట్టుకుపోయిన ఓ ఇల్లు

దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) తల్లడిల్లిపోయింది. భారీవర్షాల ( Heavy rains ) తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం చల్లబడినా వరద ముంపులో చాలా ప్రాంతాలు చిక్కుకుపోయాయి. ఓ మురుగునీటి కాలువ ప్రవాహం ధాటికి...ఓ ఇళ్లు చూస్తూ చూస్తుండగానే కూలిపోయింది. అదే ప్రవాహంలో కొట్టుకుపోయింది.

/telugu/india/delhi-rains-a-house-collapsed-in-flood-water-23554 Jul 19, 2020, 04:18 PM IST