Skin Care: ముఖంపై చర్మం జిడ్డుగా మారుతోందా.. అయితే ఇది మీ కోసమే..!

Skin Care: వేరుశెనగ అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుంగా ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 11:56 AM IST
  • ముఖంపై చర్మం జిడ్డుగా మారుతోందా..
  • వేరుశెనగ ఫేస్ మాస్క్‌తో ఇలా ఉపశమనం పొందండి
  • ముఖానికి మెరుగుదల వస్తుంది
Skin Care: ముఖంపై చర్మం జిడ్డుగా మారుతోందా.. అయితే ఇది మీ కోసమే..!

Skin Care: వేరుశెనగ అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుంగా ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పల్లీలను ఫేస్ మాస్క్‌ లాగా చేసి ముఖానికి అప్లై చేస్తే.. ముఖం సౌందర్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి.అంతేకాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫేస్ చర్మానికి పూయడం వల్ల చర్మం మరింత కాంతి వంతంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నానబెట్టిన వేరుశెనగతో ఫేస్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో.. దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

వేరుశెనగ ఫేస్ మాస్క్ ఇలా తయారు చేయండి:

1. ముందుగా 2 చెంచాల శనగపిండిని తీసుకోవాలి.
2. ఆ తర్వాత దానికి 2 స్పూన్ల అరటి గుజ్జును జోడించాలి.
3. ఈ రెండింటినీ బాగా కలపాలి.
4. ఈ  వేరుశెనగతో చేసిన ఫేస్ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయండి
5. ఈ ఫేస్ మాస్క్ ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచండి.
6. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి.
7. వేరుశెనగ ఫేస్ మాస్క్‌ని నెలకు మూడుసార్లు అప్లై చేసుకోవచ్చు.

ఈ ప్రయోజనాలను తప్పకుండా పొందుతారు:

- ముఖానికి మెరుగుదల వస్తుంది
- నిర్మలమైన ముఖం
- మొటిమలు మాయమవుతాయి
- ముఖం స్పష్టంగా మారుతుంది
- బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి
- చర్మం గ్లో మెరుస్తుంది
- చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also: TRS VS BJP: అమిత్ షా, యోగీ ఫైర్.. ప్రధాని మోడీ సైలెంట్! కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ ఖతర్నాక్ స్కెచ్చేసిందా?

Read also:  MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News