Cheese Health Benefits: చీజ్ రుచికరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. చీజ్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన క్యాల్షియం అందుతుంది. ఇది టిష్యూ పెరుగుదలకు తోడ్పడుతుంది. ముఖ్యంగా చీజ్‌లో విటమిన్స్ ఏ, బి12, విటమిన్ డి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థకు బూస్టింగ్ ఇస్తుంది. చీజ్ రెగ్యులర్‌గా డైట్లో చేర్చుకోవడం వల్ల మీ మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. చీజ్ తో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
చీజ్ లో ఎన్నో రకాలు ఉంటాయి. చీజ్ చెద్దార్, ఇందులో గుడ్ బ్యాక్టిరియా ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి మంచిది . చీజ్ రుచికరంగా ఉంటుంది. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యం పాల పదార్థాలు అయినా చీజ్ లో ఎక్కువ మోతాదులో CLA ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒబేసిటీని తగ్గిస్తాయి. గుండె సమస్యలు రాకుండా నివారిస్తాయి. ఏదైనా అతిగా తినకుండా మితంగా తినాలి. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చీజ్ కూడా మోతాదుకు మించి తినకూడదు.
చీజ్‌ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది రక్తనాళాలను రక్షిస్తుంది. అంతే కాదు ఇందులో పుష్కలంగా గ్లూటోథియాన్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తనాళాలను పనితీరును మెరుగుపరుస్తుంది. చీజ్ డైట్లో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరుకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి:అరటి పండ్లతో మీ గుండె పదికాలలాపాటు పదిలం.. ఎలానో తెలుసా?
చీజ్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి మంచిది. ఈ ప్రోబయోటిక్ ఫెర్మెంటేషన్ చేసి చేస్తారు. కాబట్టి మీది కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కడుపు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.ఈ కాలంలో హైబీపీతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఇలా హైబీపీతో బాధపడే వారికి చీజ్ ఎఫెక్టీవ్ రెమిడీగా పని చేస్తుంది .ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గిస్తుంది బీపీతో బాధపడే వారికి ఇది సమతుల ఆహారం. హైబీపీ సమస్యతో బాధపడేవారు చీజ్ వారి డైట్లో చేర్చుకోవాల్సిందే.
ఇదీ చదవండి: తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చిట్కా..
పాలతోపాటు పాల పదార్థాలు ఏవి తీసుకున్న క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలకు బలం. ఎముకలు బలంగా ఉండాలని చాలామంది పాల పదార్థాలు తీసుకుంటారు. పిల్లల డైట్లో కూడా చేర్చుతారు. చీజ్ లో విటమిన్స్ ప్రోటీన్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారిస్తుంది. ఎముక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చీజ్ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి