Bollywood Drugs Gang: సారా అలీ ఖాన్ నుంచి రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకునేది

రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) సారా అలీ ఖాన్ నుంచి డ్రగ్స్ తీసుకునేదట. 

Last Updated : Sep 14, 2020, 04:24 PM IST
    • రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) సారా అలీ ఖాన్ నుంచి డ్రగ్స్ తీసుకునేదట. సారా అలీ ఖాన్ ఒక హై లెవల్ డ్రగ్స్ పెల్డర్ అని తెలుస్తోంది.
    • ఆమెపై ఎన్ సిబి ( NCB ) తరువాత దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
Bollywood Drugs Gang: సారా అలీ ఖాన్ నుంచి రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకునేది

రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) సారా అలీ ఖాన్ నుంచి డ్రగ్స్ తీసుకునేదట. సారా అలీ ఖాన్ ఒక హై లెవల్ డ్రగ్స్ పెల్డర్ అని తెలుస్తోంది. ఆమెపై ఎన్ సిబి ( NCB ) తరువాత దర్యాప్తు చేసే అవకాశం ఉంది. రియాతో సంబంధం ఉన్న పెడ్లర్స్ అందరినీ ఇప్పటికే ఎన్ సీబి అదుపులోకి తీసుకుంది. కొంత మంది డ్రగ్ పెడ్లర్స్ తో రియా,సారా ( Sara Ali Khan ) ఇద్దరూ కామన్ గా కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

సారాకు రియాతో పాటు మరో డ్రగ్ పెడ్లర్ కూడా తెలిసినట్టు సమాచారం. అతని నుంచి కూడా డ్రగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలా తనకు తెలిసిన డ్రగ్ పెడ్లర్ తో రియాకు డ్రగ్స్ అందించే ఏర్పాటు చేసిందట సార. ఇలా రియా, సారాకు తెలిసి డ్రగ్ పెడ్లర్స్ గురించి ఎన్సీబి ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. 

ఎన్సీబీ నేడు కొంత మంది డ్రగ్ పెడ్లర్సను విచారణకు పిలిచింది. వీరిలో
1. కరమ్ జీత్ సింగ్
2. డవెన్ ఫర్నాండేజ్
3. అంకుజ్ అరేజా
4. సంకేత్ పటేల్
5. సందీప్ గుప్తా
6. ఆఫ్తాబ్ ఫతే అంసారీ
 అనే వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. వీరిని విచారించిన తరువాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది అని.. ఈ వ్యవహారంలో మరిన్ని పెద్ద పేర్లు వినిపించే ఛాన్స్ ఉంది.

 

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్  వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News