Rashmika Mandanna: అంతా కనిపించేలా రష్మిక డ్రెస్.. అవసరమా అంటున్న నెటిజన్లు

Rashmika Mandanna Feels uncomfortable: రష్మిక మందన్న ముంబైలో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్లో పొట్టి బట్టల్లో మెరిసింది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఈ భామ పొట్టి బట్టల్లో అందాల విందు చేయడానికి ప్రయత్నించి ఇబ్బంది పడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 07:18 PM IST
  • పొట్టి బట్టల్లో రష్మిక మందన్నా
  • ఇబ్బంది కరంగా ఫీలైన రష్మిక
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్
Rashmika Mandanna: అంతా కనిపించేలా రష్మిక డ్రెస్.. అవసరమా అంటున్న నెటిజన్లు

Rashmika Mandanna Feels uncomfortable in hot dress: కన్నడ కస్తూరి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కిరాక్ పార్టీ అనే సినిమాతో సినీ నటిగా మారిన ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ మొదటి సినిమా హీరోతోనే ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న ఆమె తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో చేసిన మొదటి సినిమా ఛలో సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

దీంతో ఆమె నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా సినిమాల మీదనే దృష్టి పెట్టింది. తెలుగులో చేసిన మొదటి సినిమా ఛలో సహా అనేక సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రష్మిక గత ఏడాది నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా సంపాదించింది. అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ముంబైలో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్లో పొట్టి బట్టల్లో మెరిసింది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఈ భామ పొట్టి బట్టల్లో అందాల విందు చేయడానికి ప్రయత్నించి ఇబ్బంది పడింది.

రష్మిక హావభావాలు చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దానికి కారణం ఈ పొట్టి బట్టల్లో రష్మిక అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవడమే. ఒకపక్క ఎద అందాలు ఆరబోసేలా పూర్తి స్థాయిలో స్లీవ్ లెస్ గౌన్ వేసుకున్న ఆమె తొడల అందాలు కూడా కనిపించే విధంగా అ డ్రస్ డిజైన్ చేసుకుంది. అయితే సీట్లో కూర్చున్నప్పుడు అలాగే నిలబడి మాట్లాడుతున్నప్పుడు సైతం ఆమె చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇలాంటి అనవసరమైన పనులు చేయడానికి  ఎందుకు ట్రై చేస్తున్నావు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

అంతేకాక ఆమె నడుస్తూ వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమె ఫొటోలు తీసుకోవడం కోసం ఎగబడ్డారని ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె మీద కొంతమంది ఫొటోగ్రాఫర్లు పడినంత పని చేశారని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఇకమీదటైనా కాస్త పద్ధతిగా ఉండాలని ఆమె అభిమానులు, నెటిజనులు సైతం ఆమెకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి తన అభిమానులు ఇస్తున్న సలహాలను రష్మిక ఎంతవరకు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. 

Also Read: KGF 2: మొట్టమొదటి సినిమాగా సరికొత్త రికార్డు.. అన్ని బాషలలో కలిపి అదిరేలా!

Also Read: Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News