Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా టీజర్.. ఇంతకీ ఆ పోలీస్ కిడ్నాపర్ ఎవరు ?

Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా సినిమా టీజర్ చూస్తే సస్పెన్స్‌కి గురి చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించేలా ఉంది. అయితే తారాగణం మాత్రం కామెడి పండించే సునీల్, ధన్‌రాజ్ (Sunil, Dhanraj) లాంటి వాళ్లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 09:07 PM IST
Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా టీజర్.. ఇంతకీ ఆ పోలీస్ కిడ్నాపర్ ఎవరు ?

Trending News