Prabhas శ్రీరాముడిగా వస్తున్న Adipurush shooting ప్రారంభం

Adipurush shooting started: ప్రభాస్‌ని మరోసారి బాహుబలి స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇవాళ ముంబైలో స్టార్ట్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ( VFX works ) దర్శనం ఇవ్వనున్నాయి.

Last Updated : Feb 2, 2021, 01:54 PM IST
Prabhas శ్రీరాముడిగా వస్తున్న Adipurush shooting ప్రారంభం

Adipurush shooting started: ప్రభాస్‌ని మరోసారి బాహుబలి స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇవాళ ముంబైలో స్టార్ట్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ( VFX works ) దర్శనం ఇవ్వనున్నాయి. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థ అధినేత ప్రసాద్ సుతార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆదిపురుష్ మూవీని పూర్తిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సహాయంతో షూట్ చేయనున్నారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఆదిపురుష్ మూవీలో Prabhas శ్రీరాముడిగా నటించనుండగా... రామాయణంలో విలన్ అయిన రావణుడి పాత్రలో Saif Ali Khan కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.

Also read : Sulthan Telugu Teaser : ఆసక్తిరేపుతున్న సుల్తాన్ టీజర్

తన్హాజీ తర్వాత Om Raut డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. తెలుగు, హిందీలో సినిమాను తెరకెక్కించి మళయాళం, తమిళం, కన్నడ భాషల్లోకి సినిమాను డబ్ చేయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News