Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌తో తొలి హిందీ సినిమా ‘ఆది పరుష్’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, విలన్ ఎవరా (Saif Ali Khan as Ravan in Adipurush) అనే సస్పెన్స్‌కు ప్రభాస్ తెరదించాడు.

Last Updated : Sep 3, 2020, 08:44 AM IST
  • ప్రభాస్ తొలి బాలీవుడ్ మూవీ ఆది పురుష్
  • ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ 22వ సినిమా
  • విలన్ ఎవరా అనే సందేహాలకు తెరదించిన రెబల్ స్టార్
Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్

గత నెల 18 తేదీన తన తొలి బాలీవుడ్ సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రకటించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌తో తొలి హిందీ సినిమా ‘ఆది పరుష్’ (Adipurush) చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విలన్ ఎవరా అనే సస్పెన్స్‌కు ప్రభాస్ తెరదించాడు. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, లంకాధిపతి రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan to play villain in Adipurush) పోషిస్తున్నాడని అధికారికంగా ప్రభాస్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశాడు. Prabhas నో చెబితే ఆది పురుష్ తీసేవాడ్ని కాదు‌: డైరెక్టర్ ఓం రౌత్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

7000 years ago existed the world's most intelligent demon! #Adipurush #SaifAliKhan @omraut @bhushankumar @vfxwaala @rajeshnair29 @tseriesfilms @retrophiles1 @tseries.official #TSeries

A post shared by Prabhas (@actorprabhas) on

Prabhas22 Movie: ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

7000 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ( Intellegent demon In Adipurush) ఉండేవాడని బుధవారం హింట్ ఇచ్చిన ప్రభాస్.. చెప్పిన ప్రకారంగానే గురువారం ఉదయం 7.11 గంటలకు ఆ ఇంటెలిజెంట్ విలన్, రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan as Ravan in Adipurush) నటిస్తున్నాడని పోస్టర్ షేర్ చేశాడు. ఫ్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక

Trending News