SBI Amrit Kalash Special FD: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వారి కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ అమ్రుత్ కలశ్ పై ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది ఎస్బీఐ. అయితే ఈ స్కీమ్ ను త్వరలో మూసివేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. మీరు ఈ స్కీములో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇన్వెస్ట్ చేయాలని బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Savings Plan: మీరు ఉద్యోగుస్తులా? మీ జీతం మొత్తం ఖర్చయిపోతుందా? అందులో ఎంత పొదుపు చేయాలో మీకు తెలియడం లేదా. అందుకే పొదుపు, పెట్టుబడులపై ద్రుష్టిపెట్టాలి. మరి ఎలా అనే మీకు సందేహం రావచ్చు. ఈ 50/30/20 రూల్ పాటిస్తే మీరు బోలెడంత డబ్బు పొదుపు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదేలాగో చూద్దాం.
Mutual Fund Investments : కోటీశ్వరులు అవ్వాలని కలలు కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కలను ఈ ప్లాన్ ద్వారా నిజం చేసుకోవచ్చు. నెలకు రూ. 5000వేలు పొదుపు చేస్తే చాలు. మీరు నిజంగానే కోటీశ్వరులు కావచ్చు. అయితే కోటి రూపాయలు చేతికి రావాలంటే ఎన్నేండ్ల సమయం పడుతుంది. ఎలాంటి ప్లాన్ ఎంచుకుంటే బెటర్. ఈ విషయాన్నింటిని ఇప్పుడు తెలుసుకుందామా? మరి.
What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారం కోసం ఎన్పిఎస్-వాత్సల్య రూపంలో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ఎలా పొదుపు చేయాలి?పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Best Investment Options: ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా కొంత డబ్బును పెట్టుబడి పెడుతూ.. మంచి లాభాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈ టిప్స్..
How To Earn More Money: చదువుకునే రోజుల్లో జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో ప్రతీ ఒక్కరికీ ఖరీదైన బంగ్లా, లగ్జరీ కారు, లగ్జరీ లైఫ్.. ఇలా ఏవేవో కలలు ఉంటాయి. ఆ కలలను నిజం చేసుకోవాలంటే కేవలం సంపాదన ఒక్కటే ఉంటే సరిపోదు.. మరి ఇంకేం కావాలో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
Best Investment Schemes 2023: మీరు ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ.. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ మూడు పథకాల గురించి తప్పక తెలుసుకోండి. ఎంత వడ్డీ లభిస్తుంది..? నెలకు ఎంత డిపాజిట్ చేయవచ్చు..? వివరాలు ఇలా..
Financial Rules Changed From 1st April 2023: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేస్తున్న తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోండి. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లలో మార్పులతోపాటు పెట్టబడి లిమిట్ కూడా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Best Schemes For Girl Child: మీ ఆడపిల్ల ఉజ్వల భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఈ మూడు పథకాలలో పెట్టుబడిపెట్టి.. మంచి రాబడి పొందండి.
Tips For Investment: ప్రస్తుతం చాలా మంది వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు చేస్తునే.. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే తొందరపడి పెట్టుబడి పెట్టకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ జేబు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
Investment Tips: స్వల్పకాలంలో డబ్బులు సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి. కొన్నిచోట్ల మీరు పెట్టే పెట్టుబడి మీకు లాభాలు కురిపించవచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం..
Multibagger Stock: షేర్ మార్కెట్ అంతులేని ప్రపంచం. అర్ధం చేసుకుంటే అద్భుతాలే. అదృష్టం కూడా అవసరం. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ షేర్లుగా పిలుస్తారు. ఆ వివరాలు మీ కోసం..
Digital currency: భారత్లో 2021 నాటికి ఏడు శాతం మంది దగ్గర డిజిటల్ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.
SGB 2021-22: సావరిన్ గోల్డ్ బాండ్లు సీరీస్ 10 అందుబాటులోకి వచ్చాయి. మదుపరులు నేటి నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకునే వీలుంది. ఈ విడతలో గ్రాము పసిడి ధర ఎంత అనే వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.