Old Currency Sale: ఈ పాత కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!

Old Currency Sale: మీకు పాత కరెన్సీ నోట్లు, నాణేలను కలెక్ట్ చేసే అలవాటు ఉందా? అయితే ఆ అలవాటు కారణంగా మీరు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారే ఉపాయం ఉంది. అదెంటే మీరే తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 10:05 AM IST
Old Currency Sale: ఈ పాత కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!

Old Currency Sale: ఇంట్లోనే కూర్చొని కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! కష్టపడకుండా నిమిషాల్లో మిలియనీర్‌గా మారే ఉపాయాన్ని మీకు చెప్పబోతున్నాం. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ దగ్గర 786 నంబర్ ఉన్న కరెన్సీ నోట్లు ఉన్నాయా? 1, 5, 10, 20, 50 లేదా 100 లేదా 2000 రూపాయల కరెన్సీ నోట్లు అయినా ఫర్వాలేదు. అవి మీ దగ్గర ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాత కరెన్సీ నోట్ల సేకరణ

ఈ రోజుల్లో చాలా మంది పాత నోట్లు, పురాతన నాణేలను సేకరించడానికి చాలా ఇష్టపడుతున్నారు. పాత నాణేలను సేకరించడం, వాటిని పొదుపు చేయడం అనేది ఈ రోజుల్లో ఒక ట్రెండ్ గా మారింది. అయితే ఈ అలవాటు వల్ల మీరు లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై 786 నంబర్ ఉంటే.. వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాందించుకోవచ్చు. Ebay వెబ్ సైట్ లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది. 

786 నంబరులో ప్రత్యేకత ఏమిటి?

ఇస్లాం మతంలో 786 సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ నంబరును ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే 786కి సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. 786 సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా, అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించటం మరో విశేషం. 

ఆ కరెన్సీ నోట్లను ఎలా అమ్మాలి?

1) ఈ నోట్లను అమ్మటానికి ముందుగా www.ebay.com వెబ్‌సైట్‌కు వెళ్లండి.

2) ఇపుడు హోమ్ పేజీలో నమోదు చేసుకోండి.

3) అక్కడ మీరు అమ్మకందారుడిగా (Seller) నమోదు చేసుకోండి.

4) మీ దగ్గర ఉన్న 786 నోటును ఫోటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. 

5) తద్వారా.. పాత నోట్లు, కాయిన్స్ కొనే వారికి మీ ప్రకటన కనపడుతుంది. 

6) మీ దగ్గర ఉన్న పాత నోట్లు, కాయిన్స్ కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.

7) కొనే వారితో ఈ వెబ్‌సైట్‌లో మీరు చర్చించవచ్చు కూడా.. 

8) మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వటానికి అంగీకరిస్తే.. మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయవచ్చు.  

Also Read: Petrol Diesel Price: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే?

Also Read: HDFC Merger News: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన షేర్ వాల్యూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News