Central Government Jobs 2022: పది నుంచి డిగ్రీ విద్యార్హతతో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అర్హత, ఏయే ఉద్యోగాలు, ఎలా అప్లై చేయాలి

Central Government Jobs 2022: ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్ఙత ఉన్నవారికి వివిధ కేటగరీల్లో ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2022, 04:32 PM IST
Central Government Jobs 2022: పది నుంచి డిగ్రీ విద్యార్హతతో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అర్హత, ఏయే ఉద్యోగాలు, ఎలా అప్లై చేయాలి

Central Government Jobs 2022: ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్ఙత ఉన్నవారికి వివిధ కేటగరీల్లో ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు ఇది మంచి అవకాశం. పదవ తరగతి, 12వ తరగతి, డిగ్రీ విద్యార్ఙతతో వివిధ కేటగరీలు, వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్ఙత ఉన్న అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇతర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.ఇందులో ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2022, ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 ఉన్నాయి. వేర్వేరు విభాగాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022

విభాగం                                 ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం పేరు                       జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మ్యాన్
మొత్తం ఉద్యోగాలు                25 వేలు
వెబ్‌సైట్                               joinindianarmy.nic.in

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022

విభాగం                                  ఇండియన్ నేవీ
ఉద్యోగం పేరు                        అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎంఆర్
వెబ్‌సైట్                                joinindiannavy.gov.in     

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2022

విభాగం                                   ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
వెబ్‌సైట్                                 agnipathvayu.cdac.in
చివరి తేదీ                              జూలై 5, 2022

ఇండియన్ బ్యూరో రిక్రూట్‌మెంట్ 2022

విభాగం                                    ఇండియన్ మానక్ బ్యూరో బీఐఎస్
ఉద్యోగం                                  యంగ్ ప్రొఫెషనల్స్
ఉద్యోగాలు                               46   
వెబ్‌సైట్                                 bis.gov.in

ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022

విభాగం                                    ఇండియన్ రైల్వే
ఉద్యోగం                                   అప్రెంటిస్
ఉద్యోగాలు                               1659
వెబ్‌సైట్                                  rrcpryj.org

Also read: Government Jobs: పదవ తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో 63 వేల జీతంతో ఉద్యోగం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News