Israel - Iran War: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై తెగబడ్డాయి. దాంతో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Iran- Israel: పచ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలో హమాస్ ఛీఫ్ యాహ్వా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ శాంతిస్తుందా? హమాస్ తెల్ల జెండా ఊపుతుందా? ఏడాది దాటిన మారణహోమం ఇకనైనా చల్లారుతుందా...? దేశాధినేతల రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతోందా. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
Iran Isreal War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది.
Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రతిఫలంగా ఇరాన్, ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేసేది. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతా ఉన్నాయంటే...నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా ట్రైనింగ్ పొందాయి. ఇంత బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాలు..ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రు గీత ఎవరు గీశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. టెల్అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పౌరులు . దీంతో పశ్చిమాసియాలో ఎపుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
Israel-Beirut strike: హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. గత వారంనుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్ లోని 2వేలకు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివారులోని అపార్ట్ మెంట్లో వైమానిక దాడిలో హిజ్బుల్లా కమాండర్ మొహ్మద్ హుస్సేన్ సరూర్ ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Mass Pager Explosions: అవును లెబనాన్, సిరియాలపై ఎవరు ఊహించని దాడి జరిగింది. అసలు ఇలాంటిది జరుగుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఒకేసారి రెండు దేశాల్లో దాదాపు వందల కొద్దీ పేజర్లు పేలిపోయాయి. ఈ పేలుళ్ల ఘటనలో 9 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 3 వేలకు పైగా గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి.
Israel Attack: ఊహించని రీతిలో ఉదయం నుంచి హెజ్బొల్లాపై దాడులు చేసింది ఇజ్రాయేల్. దీనికి సెల్ప్ డిఫెన్స్‌లో భాగంగానే దాడి చేస్తున్నామని చెబుతోంది. ఇప్పటకే శవల కుప్పలతో, కూలిపోయిన భవనాలతో హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి అక్కడి దృశ్యాలు.
Ban on Israelis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం ప్రపంచ ముస్లిం దేశాలపై తీవ్రంగానే ఉంది. ఇజ్రాయిల్ దేశంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా కొన్ని దేశాలు ఇజ్రాయిల్ పౌరులకు నో ఎంట్రీ ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Christmas Celebrations: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఒక్క ఆ ప్రాంతంలో తప్ప. ఎక్కడ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరగాలో అక్కడీసారి కళ తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRAEL-HAMAS WAR: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరరూపం దాల్చుతోంది. ఇజ్రాయిల్ ముప్పేట దాడిలో హమాస్ మిలిటెంట్లతో పాటు భారీగా సాధారణ పౌరులు చనిపోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో నిజానిజాలేంటో పరిశీలిద్దాం..
Israel vs Palestina: ప్రపంచంలో చాలా దేశాల మధ్య సంక్షోభం ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటోంది. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ అసలు ఇవాళ్టిది కానేకాదు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India Supports Israel: ఇజ్రాయిల్-హమాస్ దాడులు ప్రతి దాడుల నేపధ్యంలో భారతదేశం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించింది. ప్రధాని మోదీ ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడంపై ఆ దేశస్థులు ఇండియాను ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Israel-Hamas Attacks: దాడులు, ప్రతీకార దాడులతో ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాలు నలిగిపోతున్నాయి. రాకెట్ దాడులు, వైమానిక దాడులతో సాధారణ ప్రజానీకం మృత్యువాత పడుతున్నారు. హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.