MOTOROLA Edge 40 Neo Price: అద్భుతమైన డీల్..ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA Edge 40 Neo మొబైల్‌ రూ.18,749కే..

MOTOROLA Edge 40 Neo Price: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా MOTOROLA Edge 40 Neo స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 03:06 PM IST
 MOTOROLA Edge 40 Neo Price: అద్భుతమైన డీల్..ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA Edge 40 Neo మొబైల్‌ రూ.18,749కే..

 

Drop MOTOROLA Edge 40 Neo Price: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్‌లను సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. ప్రీమియం బ్రాండ్‌ సంబంధించిన మొబైల్స్‌ అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మీరు మోటోరోలా ఇటీవలే విడుదల చేసిన MOTOROLA Edge 40 Neo స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ MOTOROLA Edge 40 Neo మొబైల్‌ ఫోన్‌ను MRP ధర రూ. 27,999కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ను దాదాపు 25 శాతం తగ్గింపుతో రూ.20,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రూ. 625 వరకు తగ్గింపు పొందవచ్చు.   

అంతేకాకుండా మీరు ఈ MOTOROLA Edge 40 Neo మొబైల్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనగులో బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపుతో రూ. 750 వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 20,249కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై భారీగా తగ్గింపు పొందడానికి ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో EMI ఆప్షన్‌ చూజ్‌ చేసుకుని బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో మీరు MOTOROLA Edge 40 Neo స్మార్ట్‌ ఫోన్‌ను రూ.18,749కే లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫీచర్స్‌ వివరాలు:
6.55 అంగుళాలు డిస్ప్లే
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌
ఆండ్రాయిడ్ 13 ఒఎస్‌
MediaTek డైమెన్సిటీ 7030 చిప్‌సెట్
మాలి-G610 MC3 GPU
ఆక్టా-కోర్ సీపీయూ
50 MP ప్రధాన కెమెరా
13 MP కెమెరా
LED ఫ్లాష్
32 MP సెల్ఫీ కెమెరా
Li-Po 5000 mAh బ్యాటరీ
68W వైర్డ్‌ ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News