Best Refrigerator Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు అత్యంత తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో వాషింగ్ మెషిన్స్, స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్డ్లు డెడ్ చీప్‌గా లభిస్తున్నాయి. అయితే మీరు కూడా మంచి ఫ్రిజ్డ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. మీరు ఈ సేల్‌లో 40 శాతం తగ్గింపుతో ఫ్రిజ్డ్లను కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఏయే ఫ్రిజ్డ్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ ఫ్రిజ్డ్ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఒకటి బ్లూ అండ్ వైట్ వేరియంట్ అయితే..మరొకటి ఫ్లవర్ ఫింక్ వేరియంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ రిఫ్రిజిరేటర్ మొత్తం రెండు కెపాసిటీల్లో లభిస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సాంసంగ్ 183 L డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్డ్(SAMSUNG 183 L Direct Cool Single)ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ రిఫ్రిజిరేటర్ MRP ధర రూ. 22,999 కాగా ఈ సేల్‌లో భాగంగా మీరు 29 శాతం తగ్గింపుతో రూ. 16,190కే పొందవచ్చు. దీంతో పాటు ఈ ఫ్రిజ్డ్పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ తగ్గింపు పొందడానికి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అంతేకాకుండా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ను వినియోగించి బిల్ చెల్లించిన మీరు 10 శాతం వరకు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు మీరు కోటక్ మహింద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించిన దాదాపు రూ. 700 వరకు తగ్గింపు పొందుతారు. ఫ్లిఫ్‌కార్ట్ ఈ ఫ్రిజ్డ్పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే మీరు ఈ డిస్కౌంట్ పొందడానికి మీ పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పాత ఫ్రిజ్డ్ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.12,000 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో మీరు ఈ రిఫ్రిజిరేటర్‌ను రూ.4,190కే లభిస్తోంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..