Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు.
శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది.
ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) శంకుస్తాపన చేయనున్నారు. మరో మూడు రోజుల్లో జరిగే ఈ వేడుక కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.
శతాబ్దాలుగా కొనసాగుతున్న రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు అనంతరం ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామాలయ నిర్మాణం తేదీపై నిర్ణయం తీసుకునేందుకు ఈ 19న ఆలయ నిర్మాణ ట్రస్ట్ సమావేశం కానుంది.
హైదరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.
అయోధ్యలో రామమందిరం సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం సిరియాలా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.