Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
RK Roja comments on NTR Health University: హెల్త్వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సంతోషకరమన్ని మంత్రి రోజా అన్నారు. ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని వైఎస్సార్ తెచ్చి వేల ప్రాణాలు కాపాడాలన్నారు.
తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుని తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో ( Fibergrid scam ) టీడీపీ నేత నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా ( APIIC Chairperson RK Roja ) ఆరోపించారు. లేదంటే తండ్రి శాఖకు సంబంధించిన ఫైల్‌పై సంతకం పెట్టాల్సిన అవసరం లోకేష్‌కి ( Nara Lokesh ) ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.
ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు చట్టాలకు మరింత పదును పెట్టారు. అత్యాచార ఘటనలు, పిల్లలపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.