YS Jagan Mohan Reddy: నమ్ముకున్నోళ్లే జగన్ ను నట్టేట ముంచుతున్నారా.. అధికారంలో ఉన్నంత సేపు జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు అర్థాంతరంగా జగన్ ను వదిలి వెళుతున్నారా.. జగన్ ఛరిష్మాతో రాజకీయాల్లో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు అధికారమే పరమావధిగా జగన్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారుతున్నారా.. వైసీపీనీ వీడుతున్న నేతలపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది.. పార్టీ వీడుతున్న వారి విషయంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేయాలనుకుంటున్నారు..?
YSRCP Leaders Que To JanaSena Party: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకుల చేరికకు తలుపులు బార్లా తెరిచింది.
YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
Kuppam Politics: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
YSRCP vs Janasena Flexi War in Visakhapatnam: 'ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణతో దేశంలో ఏపీ ప్రభుత్వం గౌరవం మంటగల్సిపోవటం, మరొక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం, ఫ్రస్ట్రేషన్ జగన్ రెడ్డిలో పెరిగిపోయింది అని జనసేన పార్టీ మండిపడింది.
Nandamuri Mokshagna Teja Strong Counter To ysrcp Leaders who Slamming Balakrishna: తన తండ్రి నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్న వైసీపీ నేతలను విమర్శిస్తూ మోక్షజ్ఞ తేజ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిలా మారింది చూడవచ్చు..చంద్రముఖి సినిమాలో ఓ డైలాగ్ ఇది. నిమ్మగడ్డకు ఇది పూర్తిగా వర్తిస్తుందంటున్నారు వైసీపీ నేతలు. కారణమేంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.