Xi Jinping : చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారా? అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలతో చైనాలో పెను సంక్షోభం తలెత్తిందని తెలుస్తోంది. చైనా సైన్యం పాలకుడిపై తిరుగుబాటు చేసిందనే ప్రచారం సాగుతోంది.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవి నుంచి తప్పుకుంటారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
Brain Aneurysm: ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్. అంటే బ్రెయిన్ ఎన్యూరిజమ్. ప్రమాదకరమైన, అరుదైన వ్యాధి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా సంక్షోభం మధ్యే శుక్రవారం 'బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 24వ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు.
China makes 3 lakh super soldiers : కొత్త యుద్ధాన్ని ప్రారంభించడానికే చైనా 3 లక్షల మంది సూపర్ సైనికులను ( 3 lakh super soldiers) తయారు చేస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా సైన్యంలో కొత్త నియామకాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Xi Jinping: డ్రాగన్ దేశమైన చైనాలో సరికొత్త పరిణామం చోటుచేసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్మాత్మక తీర్మానం ఆమోదం పొందనుంది. మరోసారి చైనాలో ఆ అధికారం దక్కనుంది.
Alibaba's Jack Ma's loss in China: ఏడాది క్రితం చైనా సర్కార్‌కి వ్యతిరేకంగా చైనా ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు (Jack Ma's remarks) ఆయనకు ఈ నష్టం తీసుకొచ్చాయి.
Taiwan: మొన్న హాంకాంగ్. రేపు తైవాన్. ఇది చైనా పరిస్థితి. తైవాన్ను విలీనం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా కాకుంటే బలప్రయోగమైనా చేసి తీరాల్సిందేనని చైనా భావిస్తోంది. అసలేం జరుగుతోంది.
China-Taiwan tensions : తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొద్దిసేపటికే షీ జిన్‌పింగ్ రియాక్ట్ అయ్యారు. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ తైవాన్ తమ ప్రావిన్స్ అంటూ చైనా పేర్కొంటుంది.
Joe Biden and Xi jinping: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..ఇరు దేశాల అధ్యక్షులు సుదీర్ఘకాలం తరువాత ఏం మాట్లాడుకున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Xi Jinping Tibet visit: లాసా: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా అధ్యక్షుడి హోదాలో టిబెట్‌లో పర్యటిస్తుండటం పతాక శీర్షికలకెక్కింది. గత మూడు దశాబ్ధాలకుపై కాలంలో చైనా నుంచి అధ్యక్షుడి హోదాలో ఉన్న ఓ నాయకుడు టిబెట్‌లో పర్యటిస్తుండటం (Xi Jinping in Tibet) ఇదే తొలిసారి కావడమే ఈ జిన్‌పింగ్ పర్యటనకు ఎక్కడా లేని ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.
చైనా పార్లమెంట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.