China President Xi Jinping: చైనా అధ్యకుడు షి జిన్‌పింగ్‌ హౌస్ అరెస్ట్..!

Chinese President Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ను రాజధాని బీజింగ్‌లో గృహ నిర్బంధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 01:56 PM IST

Chinese President Xi Jinping: చైనాలో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ను  పీపీల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. అటు లీ కుమింగ్‌ చైనా నూతన అధ్యక్షుడి అంటూ విస్తృత ప్రచారం జరుగుతుంది. 

Video ThumbnailPlay icon

Trending News