Most Expensive Players In WPL: ఐపీఎల్ మెగా వేలం ఉత్కంఠ జరగ్గా.. నేడు మరో వేలానికి రంగం సిద్ధమైంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం ఆదివారం నిర్వహించనున్నారు. బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. వేలంలో 120 మంది క్రికెటర్లు ఉండగా.. అందులో భారత్ నుంచి 92 మంది ఉన్నారు. మొత్తం 5 జట్లలో 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వేలంలో హీథర్ నైట్, లీ తహుహూ, డియోండ్ర డాటిన్, స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. WPL చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
Anjum Chopra feels Indian players should have been captains in WPL. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కెప్టెన్ల విషయంలో భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Remaining Purse Value of Five Teams after WPL Auction 2023. డబ్ల్యూపీఎల్ 2023 వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగింది.
WPL Auction 2023 Costliest Players List. బీసీసీఐ తొలిసారిగా నిర్వహించిన డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది.
India Women Players enjoys Smriti Mandhana's Auction. స్మృతి మంధాన కోసం ప్రాంఛైజీలు పోటీ పడుతుంటే.. డ్రెసింగ్ రూంలో లైవ్ చూసిన భారత క్రికెట్ జట్టు అమ్మాయిలు సందడి చేశారు.
India Batter Jemimah Rodrigues Sold huge Price in WPL Auction 2023. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం 2023లో భారత స్టార్ బ్యాటర్ జెమియా రోడ్రిగ్స్ జాక్ పాట్ కొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.