Whatsapp Status Like Feature: మరోసారి వాట్సాప్ అద్భుతమైన ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ని ఉపయోగించి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ స్టేటస్ పైన లైక్ కొట్టవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Channels Feature Uses and How it works: టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వాట్సాప్ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది యూజర్స్‌ని సొంతం చేసుకుని వారి జీవితాల్లో ఒక భాగమైన వాట్సాప్ తాజాగా వాట్సాప్ ఛానెల్ పేరిట మరో అడ్వాన్స్డ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
How to Extract Text From Images: వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్. వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. వాట్సాప్ యూజర్స్‌ని ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని జోడించేందుకు నిరంతరం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తోన్న వాట్సాప్.. తాజాగా ఐఓఎస్ యూజర్స్ కోసం మరో ఫీచర్‌ని తీసుకొస్తోంది.
Whatsapp New Feature: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చే వాట్సప్..మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి యూజర్లకు కొత్త వెసులుబాటు కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp Services Restored: వాట్సాప్ సేవలు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంటన్నరపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ గంట పాటు మెసేజింగ్ సర్వీస్ యాప్ అందుబాటులో లేకపోవడంతో యాట్సాప్ యూజర్స్ పడిన హైరానా అంతా ఇంతా కాదు.
Whatsapp New Features: వాట్సప్ కొత్తగా మూడు ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇతరులకు తెలియకుండానే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవడం వంటి కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Features: యూజర్ అనుభవాన్ని పెంచేందుకు వాట్సప్ ఎప్పటికప్పుుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తోంది. వాట్సప్‌కు సంబంధించిన ఆరు కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆ మూడు ఫీచర్లు మీ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా పెంచుతాయి..
Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అటు ఫైల్ సామర్ధ్యాన్ని ఇటు గ్రూప్ పరిమితిని పెంచి..మరింతమంది యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
Whatsapp Emoji Reaction: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. వాట్సాప్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ను గురువారం (మే 5) నుంచి వాడుకలోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ప్రతి మెసేజ్ కు ఎమోజీ రిప్లే ఇవ్వొచ్చు.
Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ యూజర్ల ముందుకు కొత్తగా రెండు ఫీచర్లను ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మెసేజింగ్ యాప్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆప్షన్స్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
WhatsApp new features: వాట్సాప్‌లో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణకు ఉపయోగపడే పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్స్ కోసం ఈ ఫీచర్ రానుంది. ఎప్పటికప్పుడు వివిధ ఫీచర్లు ప్రవేశపెడుతున్న వాట్సప్..కొత్త ఫీచర్ మాత్రం కచ్చితంగా ప్రయోజనమే.
WhatsApp rolls out end-to-end encryption for chat backups : ఫేస్బుక్ వాట్సాప్ యూజర్ల డాటాను చోరీ చేస్తోందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి.. మీ డాటా భద్రతకు ఎలాంటి ముప్పు ఇంకా ఎక్కువగా మీ డాటాకు సెక్యూరిటీ ఇస్తామంటోంది వాట్సాప్.
WhatsApp Udates | వాట్సాప్‌ను సొంతం చేసుకున్న తరువాత ఫేస్బుక్ ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులున్నారు.
ప్రతి చేతిలోని సోషల్ నెట్ వర్కింగ్ గా ప్రాచుర్యం పొందిన వాట్సప్ లో ఎట్టకేలకు ఆ 5 ఫీచర్లు రానున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ కొత్త ఫీచర్లు త్వరలో ప్రత్యక్షం కానున్నాయి. ఇవి కాకుండా మరో కొత్త ఫీచర్ త్వరలో రానుంది.
కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్లలో కొత్త ఫీచర్స్ కోసం వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్ లు తమ వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అందించడానికి వీలైనంతగా కృషి చేస్తాయి. కానీ ఈసారి కొత్త ఏడాది సందర్భంగా సోషల్ మీడియా యాప్ వాట్సాప్ వినియోగదారులకు షాకిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.