WhatsApp Udates: వాట్సాప్ కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోవడం ఇక చాలా ఈజీ!

  • Dec 11, 2020, 22:38 PM IST

WhatsApp Udates | వాట్సాప్‌ను సొంతం చేసుకున్న తరువాత ఫేస్‌‌బుక్ ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులున్నారు. 
 

1 /6

అంతర్జాతీయంగా టాప్ మెసేజింగ్ యాప్.. సుమారు 190 దేశాలకన్నా ఎక్కువ దేశాల్లో వాట్సాప్‌ను వినియోగిస్తారు.

2 /6

మరి ఇంత మందికి కావాల్సిన ఫీచర్ల సిద్ధం చేయడానికి వాట్సాప్ నిర్వాహకులు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి మరొక అప్డేట్స్ తీసుకొచ్చింది.

3 /6

ఇకపై ఎలాంటి కొత్త అప్డేట్ వచ్చినా అది డైరక్ట్‌గా యాప్‌లో తెలియనుంది. అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి బ్లాగ్స్, సోషల్ మీడియాలో చెక్ చేయాల్సిన అవసరం లేదు.

4 /6

దీన్ని ఇన్ యాప్ నోటిఫికేషన్ అంటారు. అయితే ఇది మనకు చాట్స్ చూపంలో తెలియదు. బ్యానర్‌లో మనకు ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే కనిపిస్తుంది.

5 /6

దీంతో పాటు వాట్సాప్ మరో కొత్త అప్డేట్ తీసుకువచ్చింది.  ఇకపై మనం వాట్సాప్ షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.   

6 /6

దాని కండీషన్స్ నిరాకరించాలి అనుకుంటే మాత్రం మనం ఎకౌంట్ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది.